View

ఆ ఇద్దరిలో ఎవరు వినయ విధేయ రామ ఐటమ్ గర్ల్!

Thursday,November15th,2018, 04:50 AM

రెండు పాటలు మినహా 'వినయ విధేయ రామ' సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఈ రెండు పాటలను డిసెంబర్ 10 తర్వాత చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నాడట డైరెక్టర్ బోయపాటి శ్రీను. ఈ రెండు పాటల్లో ఓ పాటను మెగాపవర్ స్టార్ రాంచరణ్, హీరోయిన్ కియారా అద్వానిపై చిత్రీకరించాల్సి ఉందట. మరొకటి ఐటమ్ సాంగ్. ఈ ఐటమ్ పాటని స్టార్ హీరోయిన్ తో చేయించడానికి ప్లాన్ చేస్తున్నారట.


బోయపాటి సినిమాల్లో శ్రియ, తమన్నా, అంజలి, క్యాధరీన్ లాంటి స్టార్ హీరోయిన్లు ఐటమ్ సాంగ్స్ చేసారు. ఇప్పుడు 'వినయ విధేయ రామ' కోసం రకుల్ ప్రీత్ సింగ్, రాశిఖన్నా పేర్లును పరిశీలిస్తున్నారట.


రాంచరణ్ సరసన బ్రూస్ లీ, ధృవ చిత్రాల్లో నటించింది రకుల్ ప్రీత్ సింగ్. ఇక బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన 'సరైనోడు' చిత్రం కోసం అల్లు అర్జున్ తో జత కట్టింది. ఇప్పుడు రాంచరణ్, బోయపాటి క్రేజీ కాంబినేషన్ సినిమాలోని ఐటమ్ పాట కాబట్టి ఈ ఐటమ్ పాట చేసే అవకాశముందని జనాలు మాట్లాడుకుంటున్నారు. రకుల్ ఐటమ్ పాట చేయడానికి అంగీకరిస్తే ఫస్ట్ టైమ్ చరణ్, బోయపాటి కోసమే ఐటమ్ పాట చేసినట్టువుతుంది. ఒకవేళ రకుల్ అంగీకరించకపోతే, రాశిఖన్నాని ఐటమ్ పాట కోసం తీసుకుంటారేమో. ఏదేమైనా ఈ ఇద్దరిలో ఎవరు ఈ ఐటమ్ పాట చేస్తారో వేచిచూద్దాం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !