View

రాంచరణ్ మల్టీస్టారర్ ప్లాన్.. వెంకీతో మరో హీరో ఎవరో?

Tuesday,February18th,2020, 07:20 AM

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం #RRR సినిమాతో బిజీగా ఉన్నాడు. మరోవైపు కొరటాల శివ దర్శకత్వంలో తన తండ్రి, మెగాస్టార్ చిరంజీవి చేయబోతున్న #Chiru152 సినిమాని నిర్మించే బాధ్యతను నెత్తిన వేసుకున్నాడు. ఆ రకంగా హీరోగా, నిర్మాతగా రాంచరణ్ ఫుల్ బిజీ. తాజాగా మరో ప్రాజెక్ట్ కోసం కూడా రాంచరణ్ భారీ ప్లాన్ చేస్తున్నాడట. ఆ ప్రాజెక్ట్ వివరాల్లోకి వెళితే...


మలయాళ సినిమా 'డ్రైవింగ్ లైసెన్స్' తెలుగు రీమేక్ హక్కులను రాంచరణ్ దక్కించుకున్నాడు. ఈ సినిమాని విక్టరీ వెంకటేష్ తో నిర్మించాలనే ప్లాన్ లో ఉన్నాడట రాంచరణ్. ఆ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన పాత్రను వెంకీతో చేయించి, మరో కుర్ర హీరోని లీడ్ రోల్ చేయించాలని భావిస్తున్నాడట చరణ్. ఇందుకోసం ఆల్ రెడీ కొంతమంది రైటర్స్ తో చర్చలు జరుపుతున్నాడని తెలుస్తోంది. మరి వెంకీతో స్ర్కీన్ షేర్ చేసుకునే అవకాశం ఏ కుర్ర హీరోకి దక్కనుందో వేచిచూద్దాం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !