View

పబ్ నుంచి ఖానాపూర్ వెళ్లబోతున్న రాంచరణ్!

Thursday,December13th,2018, 10:50 AM

మెగా పవర్ స్టార్ రాంచరణ్ రేపట్నుంచి ఫుల్ బిజీ. 'వినయ విధేయ రామ' చిత్రంలోని ఐటమ్ సాంగ్ షూట్ లో పాల్గొనబోతున్నాడు. బాలీవుడ్ ముద్దుగుమ్మ ఇషాగుప్తాతో కలిసి ఈ ఐటమ్ పాటకు చిందేయబోతున్నాడు చరణ్. కాగా ఈ పాట కోసం పబ్ సెట్ వేసారట. ఈ పబ్ సెట్ లోనే సాంగ్ చిత్రీకరణ జరగనుంది. మూడు రోజుల్లో ఈ పాట చిత్రీకరణ పూర్తయిపోతుందట. ఆ తర్వాత మరో పాట చిత్రీకరణ ఆరంభంకానుందని తెలుస్తోంది.


ఆ పాట చిత్రీకరణ అదిలాబాద్ దగ్గరలోని ఖానాపూర్ లో జరగనుందట. ఈ నెల 18 నుంచి ఆరంభమవుతుందట. ప్యాచ్ వర్క్ తో సహా ఈ నెల 22లోపు మొత్తం షూటింగ్ పూర్తయిపోతుందట. ఆ తర్వాత వారంలోపు ఆడియో వేడుకను జరపడానికి ప్లాన్ చేస్తున్నారు. సో... అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి, సంక్రాంతి కానుకగా జనవరి 10న సినిమాని విడుదల చేయడానికి చిత్రం యూనిట్ రంగం సిద్ధం చేస్తోందని చెప్పొచ్చు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !