View

లవ్ మౌళి నుంచి రిలీజైన క్రేజీ సాంగ్

Saturday,September16th,2023, 03:17 PM

టాలెంటెడ్ యాక్టర్ నవదీప్ చాలా రోజులు తరువాత హీరోగా నటిస్తున్న చిత్రం లవ్,మౌళి.  à°µà±ˆà°µà°¿à°§à±à°¯à°®à±ˆà°¨  à°ˆ చిత్రాన్ని అవనీంద్ర దర్శకత్వం వహించారు, à°ˆ చిత్రాన్ని నైరా క్రియేషన్స్  à°®à°°à°¿à°¯à± శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్ పై చిత్ర నిర్మాణ పనులు టాలీవుడ్ టాలెంటెడ్ టెక్నిషియన్స్ à°•à°¿ అడ్డాగా మారిన  à°¸à°¿ స్సేస్ నిర్మాణ భాధ్యతలు తీసుకుంది.  à°‡à°ªà±à°ªà°Ÿà°¿à°•à±‡ à°ˆ సినిమా నుంచి రిలీజైన నవదీప్ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. గుబురు గడ్డం.. à°’à°• బైక్ ట్రావెలర్ à°—à°¾ నవదీప్ కనిపించడంతో సినిమా అభిమానులంతా ఆశ్యర్యానికి గురవ్వటమే కాక à°ˆ చిత్రం à°’à°• ఢిఫరెంట్ కాన్నెప్ట్ తొ అందర్ని ఆకట్టుకునేలా వుంటుందని ఫిక్స్ అయ్యారు. à°† అంచనాలు ఏ మాత్రం తగ్గకుండా మ్యూజిక్ దర్శకుడు గోవింద్ వసంత అందించిన “à°¦ ఏంతమ్ ఆఫ్ లవ్ మౌళి” సాంగ్ ను  à°°à°¿à°²à±€à°œà± చేశారు. "అందాలు చదివే కళ్లకైనా.. ఖండాలు తిరిగే కాళ్లకైనా.. వందేళ్లు కదిలే గుండె కైనా.. ప్రేమన్న తీరం ఇదేనా? " అంటూ సాగే పాట అందర్ని ఆకట్టకుంటుంది అంతేకాక హీరో నవదీప్ చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. నవదీప్ 2.0 అంటూ à°ˆ మూవీతో తనని తాను కొత్తగా ఆవిష్కరించుకున్నాడు. ఇంతకుముందెన్నడూ చూడని విధంగా, పొడవాటి జుట్టు గుబురు గడ్డంతో సరికొత్త మేకోవర్ తో కనిపించి అందరినీ ఆకట్టుకుంటున్నాడు.. గోవింద వసంత మ్యూజిక్ డైరెక్టర్ à°—à°¾ à°ˆ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ మంచి హమ్మింగ్ సాంగ్ ని అందించాడు. ఆయన కంపోజ్ చేసిన à°ˆ పాటకు అనంత శ్రీరామ్ క్యాఛీ లిరిక్స్ రాశారు. అనీష్ కృష్ణన్ పాడిన విధానం అందర్నీ ఆకట్టుకుంటుంది. మేఘాలయలోని చిరపుంజీలో à°ˆ సినిమా షూటింగ్ మొత్తాన్ని చిత్రీకరించారు. ఇలాటి వెట్ ప్లేస్ లో షూటింగ్ మొత్తం జరిగిన ఫస్ట్ ఇండియన్ ఫిల్మ్ à°—à°¾ à°ˆ చిత్రం నిలిచింది. à°’à°• వైవిధ్యమైన ప్రేమకథని తెరకెక్కించాలంటే à°† ప్రేమ à°•à°¥ జరిగే ప్లేస్ కూడా చాలా ముఖ్యం. దానికి దర్శకుడికి విజువల్ ని ముందుగానే తను తీయబోయో చిత్రాన్ని చూడాలి. ఇండియాలోనే మొట్టమొదటి సారి అత్యంత గరిష్ట మైన తేమ వున్న ప్రదేశంలో à°ˆ చిత్ర కథని చూపించే ప్రయత్నం దర్శకుడు అవనీంద్ర చేయటం విశేషం à°—à°¾ చెప్పుకొవాలి. దర్శకుడు అవనీంద్ర ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తను అనకున్నది అనుకున్నట్టుగా చిత్రీకరించాడు అనటానికి à°ˆ సాంగ్ లో విజువల్స్ నిదర్శనం. à°ˆ చిత్రం తప్పకుండా అందర్ని అకట్టుకుంటుంది.


నటీనటులు: నవదీప్, పంఖురి గిద్వానీ, భావన సాగి, మిర్చి హేమంత్, మిర్చి కిరణ్ తదితరులు


బ్యానర్.. నైరా క్రియోషన్స్ అండ్ శ్రీకర స్టూడియోస్
నిర్మాణం .. సి స్పేస్
దర్శకత్వం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ : అవనీంద్ర
సంగీత దర్శకులు: గోవింద్ వసంత
సింగర్:  à°…నీష్ కృష్ణన్
రచన.. అనంత శ్రీరామ్
ఆర్ట్.. కిరణ్ మామిడి
పిఅర్ఓ :  à°à°²à±‚రు శ్రీను- మధు మడూరి



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !