View

బోయపాటి కరెక్ట్ అని ఫిక్స్ అయిన చరణ్.. ఎన్టీఆర్ ఇన్సిఫిరేషన్!

Thursday,October25th,2018, 03:40 AM

మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ఫస్ట్ లుక్ ఇంతవరకూ విడుదలవ్వలేదు. టైటిల్ ని కూడా ప్రకటించలేదు. దాంతో మెగాభిమానులు చాలా అసహనంగా ఉన్నారు. కాగా తాజా వార్తల ప్రకారం దీపావళి కానుకగా రాంచరణ్ ఫస్ట్ లుక్ ని విడుదల చేయాలని ఫిక్సయ్యారట. అలాగే ఈ సినిమా టైటిల్ ని కూడా ప్రకటించడానికి సమాయత్తమవుతున్నారని తెలుస్తోంది.


ఈ సినిమాకి 'వినయ విధేయ రామ' టైటిల్ ని ఫిక్స్ చేయాలని బోయపాటి భావించారట. ఈ టైటిల్ రాంచరణ్ కి పెద్దగా నచ్చలేదట. దాంతో దసరాకి ఈ టైటిల్ ని ప్రకటించాలని భావించిన బోయపాటి వెనక్కి తగ్గారట. అయితే 'అరవింద సమేత' లాంటి సాఫ్ట్ టైటిల్ ఎన్టీఆర్ సినిమాకి పెట్టడం, ఆ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో రాంచరణ్ మైండ్ సెట్ మారిపోయిందట. 'వినయ విధేయ రామ' టైటిల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడట. దాంతో 'వినయ విధేయ రామ' టైటిల్ ని ఫైనలైజ్ చేసినట్టు సమాచారమ్. దీపావళి కానుకగా ఈ టైటిల్ ని అధికారికంగా ప్రకటించి, రాంచరణ్ ఫస్ట్ లుక్ ని విడుదల చేయడానికి బోయపాటి సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. సో... మెగాభిమానులకు దీపావళి కానుక రెడీ అవుతోంది...!

 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !