View

రాంచరణ్ లెక్క తప్పలేదు.. అందుకే నో డిస్పాయింట్ మెంట్!

Sunday,September30th,2018, 04:26 AM

మెగా పవర్ స్టార్ రాంచరణ్ టాప్ డైరెక్టర్ సినిమాని మిస్ చేసుకున్నాడు. ఆ సినిమా ఇటీవల విడుదలై విజయవంతంగా ముందుకు దూసుకెళుతోంది. దాంతో... అర్రె... ఆ సినిమా వదులుకుని తప్పు చేసానా, ఆ సినిమా చేసి ఉంటే బాగుండేది కదాని రాంచరణ్ ఫీలవుతున్నాడేమోనని జనాలు మాట్లాడుకుంటున్నారు. కానీ అలాంటిదేం లేదు. ఆ సినిమా వదులుకుని రాంచరణ్ చాలా మంచి పని చేసాడని పరిశీలకులు అంటున్నారు. రాంచరణ్ లెక్క అసలు తప్పలేదు, అందుకే డిస్పాయింట్ అవ్వాల్సిన అవసరంలేదు అని కూడా అంటున్నారు. ఇంతకీ అసలు రాంచరణ్ వదులుకున్న సినిమా ఏంటీ అనే వివరాల్లోకి వెళితే...


స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన 'నవాబ్' సినిమా ఇటీవల విడుదలయ్యింది. తమిళ్ ఆడియన్స్ తో పాటు తెలుగు ఆడియన్స్ కూడా ఈ సినిమా పట్ల ఫిదా అయిపోయారు. కాగా ఈ సినిమాని రాంచరణ్ చేయాల్సి ఉంది. స్టోరీ లైన్ విన్న రాంచరణ్ వెంటనే ఈ సినిమా చేస్తానని మణిరత్నం కి చెప్పలేకపోయాడు. ఎందుకంటే తన క్యారెక్టర్ అంత ఇంప్రసివ్ గా లేదని ఫీలయ్యాడట రాంచరణ్. అందుకే ఆ సినిమాకి నో చెప్పేసాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా అంగీకరించాడు. రాంచరణ్ వదులుకున్న పాత్రని శింబు చేసాడు. నిజం చెప్పాలంటే ఆ పాత్ర నలుగురిలో నారాయణలా ఉండటం, నెగటివ్ షేడ్ కావడంతో చరణ్ ఇమేజ్ కి సూట్ అయ్యేది కాదు. పైగా ఈ పాత్ర వల్ల చరణ్ కి పెద్దగా ఒరిగేది ఏమీ లేదు. కాబట్టి 'నవాబ్' వదులుకున్నందుకు రాంచరణ్ అసలు నిరాశపడాల్సిన పనిలేదని పరిశీలకులు అంటున్నారు. సో... రాంచరణ్ లెక్క తప్పలేదు కదా... కరెక్ట్ డెసిషన్ తీసుకున్నట్టే కదా...!



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !