View

రాజమౌళి సినిమా గురించి నోరు విప్పిన చరణ్.. అది నిజం కాదు!

Friday,May11th,2018, 06:08 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించనున్న మల్టీస్టారర్ అక్టోబర్ నుంచి సెట్స్ పైకి వెళుతుందనే వార్తలు ఉన్నాయి. ఇంకా ఈ సినిమాకి సంబంధించి చాలానే వార్తలు ప్రచారమవుతున్నాయి. ఈ సినిమా 1980 ఒలింపిక్స్ ఆధారంగా తెరకెక్కనుందని, ఎన్టీఆర్, రాంచరణ్ ఇద్దరూ క్రీడాకారులుగా నటించనున్నారని వార్తలు వచ్చాయి. గుర్రపు స్వారీ నిపుణుడిగా రాంచరణ్, బాక్సర్ గా ఎన్టీఆర్ నటించబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు పెద్ద ఎత్తున హల్ చల్ చేసాయి. అయితే ఈ వార్తల్లో నిజంలేదని తేలిపోయింది.


ఈ మల్టీస్టారర్ గురించి రాంచరణ్ నోరు విప్పాడు. ఈ సినిమాలో నేను, ఎన్టీఆర్ బాక్సార్లుగా నటిస్తున్నామనే వార్తల్లో నిజంలేదు. మా పాత్రలు ఎలా ఉంటాయో రాజమౌళి చెబుతారు అని చెప్పాడు రాంచరణ్. సో.. బాక్సర్లుగా అలరించనున్నారనే వార్తలు నిజంకాదని ఫిక్స్ అయిపోవచ్చు. అయితే ఈ సినిమా కోసం ఫిజిక్, లుక్ పరంగా ఎన్టీఆర్, చరణ్ చాలా కొత్తగా కనిపించబోతున్నారని సమాచారమ్. భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కనుంది. పూజా హెగ్డె, కియారా అద్వానీలను హీరోయిన్లుగా తీసుకోవడానికి పరిశీలిస్తున్నారట.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !