View

క్రిమినల్ కోర్టుకు రామ్ హీరోయిన్.. ఎందుకో తెలుసా!

Tuesday,March10th,2020, 04:45 AM

మాస్ రాజా రవితేజ హీరోగా తెరకెక్కిన 'నేల టిక్కెట్' సినిమాలో హీరోయిన్ à°—à°¾ నటించిన మాళవికశర్మ ప్రస్తుతం ఎనర్జిటిక్ హీరో రామ్ సరసన 'రెడ్' సినిమాలో హీరోయిన్ à°—à°¾ నటిస్తోంది. à°ˆ ముద్దుగుమ్మ à°ˆ  మధ్య నాంపల్లిలోని క్రిమినల్ కోర్టుకు రెగ్యులర్ à°—à°¾ వెళుతూ కనిపిస్తోందట. దాంతో à°ˆ అమ్మడికి కోర్టులో పనేంటీ అని అందరూ చర్చించుకుంటున్నారు. అసలు విషయంలోకి వెళితే...


మాళవికశర్మ లా స్టూడెంట్. ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఇందులో భాగంగా సీనియర్ లాయర్ దగ్గర ఇంటర్న్ షిప్ చేయాల్సి ఉంటుందట. మాళవికశర్మ à°“ సీనియర్ క్రిమినల్ లాయర్ దగ్గర ఇంటర్న్ à°—à°¾ చేస్తోందట. షూటింగ్ లేనప్పుడల్లా à°ˆ లాయర్ దగ్గరకి వెళుతోందట. త్వరలోనే ఎగ్జామ్స్ కూడా రాయబోతోందట. అందుకే నాంపల్లి క్రిమినల్ కోర్టు చుట్టూ తిరుగుతోందట. 


సో... లాయర్ పట్టా పుచ్చుకుని సొంతంగా కేసులు టేకప్ చేయడానికి à°®à°¾à°³à°µà°¿à°•à°¶à°°à±à°® à°¸à°®à°¾à°¯à°¤à±à°¤à°®à°µà±à°¤à±‹à°‚దని చెప్పొచ్చు.  



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !