View

అనసూయ కాదు.. రమ్యకృష్ణకి ఓటేస్తున్న హీరో, డైరెక్టర్?

Thursday,April30th,2020, 07:21 AM

బాలీవుడ్ à°¸à±‚పర్ హిట్ సినిమా 'అంధాధున్' నితిన్ హీరోగా à°¤à±†à°²à±à°—ులో రీమేక్ à°•à°¾à°¬à±‹à°¤à±à°¨à±à°¨ విషయం తెలిసిందే. మేర్లపాక à°—ాంధీ దర్శకత్వంలో à°¶à±à°°à±‡à°·à±à° à± మూవీస్ బ్యానర్ పై ఎన్. సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మించనున్న à°ˆ సినిమాకి ఠాగూర్ మధు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. లాక్ డౌన్ ఎత్తేసిన అనంతరం à°ˆ చిత్రాన్ని à°¸à±†à°Ÿà±à°¸à± పైకి తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారు. కాగా à°ˆ సినిమాకి à°¸à°‚బంధించి à°“ వార్త పెద్ద ఎత్తున à°¹à°²à± చల్ చేస్తోంది. అదేంటంటే...


హిందీ వెర్షన్ 'అంధాధున్' లో అందాలసుందరి టబు చేసిన బోల్డ్ రోల్ ని తెలుగు వెర్షన్ లో ఎవరు చేస్తే బాగుంటుందా అనే చర్చ జరుగుతోంది. అనసూయను à°ˆ రోల్ కోసం తీసుకున్నారనే వార్తలు బయటికిరాగానే, తను బాగా చేస్తుందని à°…ందరూ భావించారు. అయితే తాజా వార్తల à°ªà±à°°à°•à°¾à°°à°‚ టబు à°šà±‡à°¸à°¿à°¨ పాత్రను రమ్యకృష్ణ అయితే చాలా బాగా చేయగలదని à°­à°¾à°µà°¿à°¸à±à°¤à±à°¨à±à°¨à°¾à°°à°Ÿ హీరో నితిన్, డైరెక్టర్ మేర్లపాక గాంధీ. నిజంగానే à°°à°®à±à°¯à°•à±ƒà°·à±à°£ అయితే à°ˆ పాత్రను చాలా బాగా చేయగలుగుతుంది.


మరి à°ˆ పాత్ర చేయడానికి రమ్యకృష్ణ అంగీకరిస్తుందా... రమ్యకృష్ణ అంగీకరించకపోతే అనసూయకు à°ˆ పాత్ర చేసే అవకాశం దక్కుతుందా వేచిచూద్దాం. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !