View

రష్మి కారు యాక్సిడెంట్... అతని కండీషన్ సీరియస్!

Monday,March18th,2019, 07:11 AM

యాంకర్ రష్మి కొత్త కారు యాక్సిడెంట్ కి గురయ్యింది. వివాఖపట్నంలోని గాజువాక సెంటర్, కూర్మన్నపాలెంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. స్పీడ్ గా వస్తున్న రష్మి కారు రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తికి డాష్ ఇచ్చిందట. ఆ వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయట. పక్కనే ఉన్న గవర్నమెంట్ హాస్పటల్లో ఆ వ్యక్తిని అడ్మిట్ చేయగా, ప్రైవేట్ హాస్పటల్ కి తీసుకెళ్లాల్సిందిగా అక్కడి డాక్టర్లు సూచించారట. దాంతో ఆ వ్యక్తిని ఓ ప్రైవేట్ హాస్పటల్లో అడ్మిట్ చేసారని తెలుస్తోంది. అతని కండీషన్ సీరియస్ గా ఉందని సమాచారమ్.


ఆదివారం లేట్ నైట్ జరిగిన ఈ ఘటన రష్మికాకి తలనొప్పిగా తయారయ్యిందని తెలుస్తోంది. పోలీసులు ఈ ఘటనకు సంబంధించి విచారణ చేస్తున్నారట. ఇటీవలే రష్మి ఆ కారును కొనుక్కుంది. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు బయటికి రావాల్సి ఉంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !