View

#NTR30 హీరోయిన్ రష్మిక కాదు.. మరెవరో తెలుసా!

Saturday,February22nd,2020, 03:51 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో à°“ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. 'అరవింద సమేత' తర్వాత రెండోసారి à°ˆ కాంబినేషన్ రిపీట్ అవుతోంది. #RRR తర్వాత ఎన్టీఆర్ చేయబోతున్న సినిమా ఇదే. à°ˆ సినిమా ఎన్టీఆర్ 30à°µ సినిమా కావడంతో #NTR30 అని సంభోదిస్తున్నాము. కానీ à°ˆ సినిమాకి  'అయినను పోయి రావలె హస్తినకు' అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్టు వార్తలు ఉన్నాయి. ఇదిలా ఉంటే...


à°ˆ సినిమాకి రష్మిక మందన్నానని హీరోయిన్ à°—à°¾ తీసుకున్నట్టు వార్తలు ప్రచారమవుతున్నాయి. అయితే తాజా వార్తల ప్రకారం రష్మిక కాదట.. పూజా హెగ్డెని హీరోయిన్ à°—à°¾ తీసుకోవాలని త్రివిక్రమ్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. 'అరవింద సమేత' లో ఎన్టీఆర్, పూజా హెగ్డె జోడి అందరినీ ఆకట్టుకుంది. à°ˆ జంటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే త్రివిక్రమ్ à°—à°¤ రెండు సినిమాలు 'అరవింద సమేత', 'అలా వైకుంఠపురంలో' పూజా హెగ్డెనే కథానాయికగా నటించింది. à°ˆ నేపధ్యంలో పూజా హెగ్డె పైనే త్రివిక్రమ్ దృష్టి ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఫైనల్ à°—à°¾ పూజా హెగ్డె కే #NTR30 లో నటించే అవకాశం దక్కుతుందేమో వేచిచూద్దాం. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !