View

'నాగేశ్వరరావు' గారితో రష్మిక మందన్నా రొమాన్స్!

Tuesday,February11th,2020, 07:44 AM

'గీత గోవిందం' తో భారీ హిట్ ని సొంతం చేసుకున్న డైరెక్టర్ పరశురామ్ తన తదుపరి సినిమాకి రంగం సిద్ధం చేస్తున్నాడు. యువసామ్రాట్ నాగచైతన్య హీరోగా పరశురామ్ తదుపరి సినిమా రూపొందనుంది. ఆల్ రెడీ ఈ సినిమాకి ఫైనల్ స్ర్కిఫ్ట్ కూడా రెడీ అయ్యింది. 'నాగేశ్వరరావు' టైటిల్ కూడా ఈ సినిమాకి ఫిక్స్ అయినట్టు సమాచారమ్. తాజా వార్తల ప్రకారం ఈ సినిమాకి హీరోయిన్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.


పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన 'గీత గోవిందం' సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ à°—à°¾ నటించింది. à°ˆ సినిమా తర్వాత రష్మికా స్టార్ హీరోల సరసన నటిస్తోంది. కాగా ఇప్పుడు నాగచైతన్యతో చేయబోతున్న సినిమా కోసం మళ్లీ రష్మికాని హీరోయిన్ à°—à°¾ తీసుకుంటే బాగుంటుందని భావించిన పరశురామ్ ఆమెను ఆప్రోచ్ అయినట్టు తెలుస్తోంది. నాగచైతన్య సరసన నటించే అవకాశం, తనకు హిట్ ఇచ్చిన డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలోని సినిమా కాబట్టి, రష్మికమందన్నా మరో మాట మాట్లాడకుండా à°ˆ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. ఫస్ట్ టైమ్ నాగచైతన్య, రష్మిక స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. మరి à°ˆ ఇద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుందో వేచిచూద్దాం.  



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !