View

రేపట్నుంచి ఫ్యామిలీ కోసం చరణ్ బిజీ.. #RC12 తాజా అప్ డేట్!

Wednesday,June13th,2018, 08:21 AM

మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న #RC12 చిత్రం టీం బ్యాంకాక్ షెడ్యూల్ పూర్తి చేసుకుని చిన్నపాటి బ్రేక్ తీసుకున్న విషయం తెలిసిందే. రేపట్నుంచి (13.6.2018) తాజా షెడ్యూల్ హైదరాబాద్ లో ఆరంభంకానుంది.


15 రోజుల పాటు జరగనున్న ఈ షెడ్యూల్ లో ఫ్యామిలీ సీన్స్ చిత్రీకరించడానికి ప్లాన్ చేసారట డైరెక్టర్ బోయపాటి శ్రీను. ఈ సినిమాలో రాంచరణ్ అన్నయ్య, వదినగా తమిళ్ హీరో ప్రశాంత్, స్నేహ నటిస్తున్నారు. కాగా రాంచరణ్ తో పాటు ప్రశాంత్, స్నేహ, ఇతర కీలక నటీనటులపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించబోతున్నారని సమాచారమ్. దీని తర్వాత ఈ చిత్రం యూనిట్ యూరోప్ బయలుదేరి వెళ్లనుంది. అక్కడ 2 పాటల చిత్రీకరణ జరగనుందట. రాంచరణ్ సరసన కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటిస్తున్నాడు. యస్.యస్.తమన్ సంగీతమందిస్తున్నాడు. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాని థియేటర్స్ కి తీసుకురావడానికి రాంచరణ్, దర్శక, నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !