View

రేపటి నుంచి చరణ్, బోయపాటి బిజీ.. త్వరలో గ్రాండ్ ట్రీట్!

Tuesday,August14th,2018, 09:56 AM

మెగా పవర్ స్టార్ రాంచరణ్ రేపటి (15.8.2018) నుంచి బిజీగా ఉండబోతున్నాడు. ఎందుకోసం అనుకుంటున్నారా... స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాంచరణ్ చేస్తున్న #RC12 చిత్రానికి సంబంధించిన తాజా షెడ్యూల్ రేపట్నుంచి హైదరాబాద్ లో జరగనుంది. ఈ షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించడానికి ప్లాన్ చేసారట బోయపాటి. ఈ చిత్రీకరణలో రాంచరణ్ తో పాటు ఈ సినిమాలో నటిస్తున్న కీలక నటీనటులు పాల్గొనబోతున్నారని సమాచారమ్. ఇదిలా ఉంటే...


త్వరలో చాలా గ్రాండ్ స్టైల్లో ఈ సినిమా టైటిల్ ని రివీల్ చేయాలనే ప్లాన్ లో డైరెక్టర్ బోయపాటి, నిర్మాత డి.వి.వి.దానయ్య ఉన్నారట. కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 11న ఈ సినిమాని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !