View

కోకాపేటలో చిరుతో రెజీనా ఆటాపాటా...!

Thursday,January02nd,2020, 11:23 AM

మెగాస్టార్ చిరంజీవితో స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం ఎప్పుడో జరిగింది. అయితే ఇప్పటివరకూ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆరంభమవ్వలేదు. మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ఈ సినిమా షూటింగ్ ఆరంభమవుతుందా అని ఎదురుచూస్తున్నారు. ఆ ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పడింది. పూర్తి వివరాల్లోకి వెళితే...


à°ˆ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో ఆరంభమయ్యింది. కోకాపేట దగ్గరలో వేసిన à°“ భారీ సెట్ లో మాస్ సాంగ్ ని చిత్రీకరిస్తున్నారని సమాచారమ్. à°ˆ పాట కోసం చిరంజీవితో కలిసి రెజీనా చిందేస్తోందని తెలుస్తోంది. సంక్రాంతి పండుగ వరరూ à°ˆ షూటింగ్ జరగనుందని, తర్వాత కొంత గ్యాప్ తీసుకుని మళ్లీ షూటింగ్ ఆరంభించనున్నారని సమాచారమ్. à°•à±Šà°£à°¿à°¦à±†à°² ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్‌మెంట్ à°ª‌తాకాల‌పై రామ్‌à°š‌à°°‌ణ్‌, నిరంజ‌న్ రెడ్డి à°ˆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 


మెలోడీ బ్రహ్మ మణి శర్మ à°ˆ ప్రతిష్టాత్మక చిత్రానికి సంగీతం అందించనున్నారు. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !