View

డ్రీమ్ ప్రాజెక్ట్ పై వర్కవుట్ చేస్తున్న మంచు మనోజ్ - బర్త్ డే స్పెషల్

Wednesday,May20th,2020, 06:38 AM

తెలుగు సినిమా ఇండస్ట్రీలో డిఫరెంట్ స్టైల్ లో నటనకు సరికొత్త నిర్వచనం చెప్పిన కలెక్షన్ కింగ్ à°¡à°¾.మంచు మోహన్ బాబు తనయుడైన మంచు మనోజ్ 'మేజర్ చంద్రకాంత్', 'అడవిలో అన్న' వంటి పలు చిత్రాల్లో బాలనటుడిగా మెప్పించారు. 


2004లో విడుదలైన 'దొంగ దొంగది' చిత్రంతో హీరోగా తెరంగేట్రం చేశారు. à°† తర్వాత à°¶à±à°°à±€, రాజు భాయ్, నేను మీకు తెలుసా, ప్రయాణం, బిందాస్, వేదం, ఝుమ్మంది నాదం, మిస్టర్ నూకయ్య, పాండవులు పాండవులు తుమ్మెద, కరెంట్ తీగ, దొంగాట, శౌర్య, ఎటాక్, గుంటూరోడు, ఒక్కడు మిగిలాడు à°¸à°¿à°¨à°¿à°®à°¾à°²à± చేసారు. à°ªà±à°°à°¤à°¿ సినిమాలోనూ à°µà°¿à°²à°•à±à°·à°£à°®à±ˆà°¨ పాత్రలను పోషించి తెలుగు ప్రేక్షకుల à°®à°¨à°¸à±à°²à°¨à± à°•à±Šà°²à±à°²à°—ొట్టిన మనోజ్ à°°à°¾à°•à°¿à°‚గ్ స్టార్ ఇమేజ్ తో ముందుకు దూసుకెళుతున్నారు. 


బిందాస్ చిత్రానికి నంది స్పెషల్ జ్యూరీ అవార్డును అందుకున్నారు. à°ªà±à°°à°¸à±à°¤à±à°¤à°‚ 'అహం బ్రహ్మసి' సినిమాతో బిజీగా ఉన్న మనోజ్, తన డ్రీమ్ ప్రాజెక్ట్ పై కూడా వర్కవుట్ చేస్తున్నారు.  à°ˆ డ్రీమ్ ప్రాజెక్ట్ కు సంబంధించిన పూర్తి వివరాలు మరో రెండు, మూడు వారాల్లో తెలియజేయడానికి మనోజ్ సమాయత్తమవుతున్నట్టు తెలుస్తోంది. 

డిఫరెంట్ కథలతో à°¸à°¿à°¨à°¿à°®à°¾à°²à± చేస్తూ à°ˆ తరం యంగ్ హీరోస్ లో తన ప్రత్యేకతను చాటుకుంటున్న రాకింగ్ స్టార్ మంచు మనోజ్ పుట్టినరోజు à°ˆ రోజు (మే 20). ఇలాంటి పుట్టినరోజులను ఆయన మరిన్ని జరుపుకుంటూ అభిమానులను, ప్రేక్షకులను అలరించాలని à°«à°¿à°²à±à°®à±€à°¬à°œà± డాట్ కామ్ టీమ్ కోరుకుంటోంది. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !