View

అగ్ని స్వ‌భావంతో చ‌ర‌ణ్, జల స్వ‌భావంతో ఎన్టీఆర్... అదిరింది!

Wednesday,March25th,2020, 12:25 PM

బాహుబ‌లి చిత్రంతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన à°¦‌ర్శ‌à°• ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి à°¦‌ర్శ‌à°•‌త్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగాప‌à°µ‌ర్‌స్టార్ రామ్‌à°š‌à°°‌ణ్ à°•‌థానాయ‌కులుగా à°¨‌టిస్తోన్న భారీ చిత్రానికి ‘రౌద్రం రుధిరం à°°‌ణం’à°—à°¾ టైటిల్‌ను à°–‌రారు చేశారు. à°¡à°¿.వి.వి.à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై à°¡à°¿.వి.వి.దాన‌య్య à°ˆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉగాది సంద‌ర్భంగా à°ˆ టైటిల్‌ను, మోష‌న్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌à°² చేసింది. తెలుగు, à°¤‌మిళ‌, హిందీ, à°•‌న్న‌à°¡‌, à°®‌à°²‌యాళ భాష‌ల్లో మోష‌న్ పోస్ట‌ర్‌ను విడుద‌à°² చేశారు. 


తెలంగాణ గొండు వీరుడు కొమురం భీమ్ పాత్ర‌లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌.. à°®‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో మెగాప‌à°µ‌ర్‌స్టార్ రామ్‌à°š‌రణ్ à°¨‌టిస్తుండ‌à°—à°¾..కీల‌à°• పాత్ర‌లో బాలీవుడ్ స్టార్ à°…à°œ‌య్ దేవ‌à°—‌ణ్ à°¨‌టిస్తున్నారు. ఎన్టీఆర్ జోడీగా ఒలివియా మోరిస్‌, à°š‌à°°‌ణ్ జోడీగా బాలీవుడ్ హీరోయిన్ ఆలియా à°­‌ట్ à°¨‌టిస్తున్నారు. ఇంకా హాలీవుడ్ స్టార్స్ రే స్టీవెన్ à°¸‌న్‌, అలిస‌న్ డూడీలు ఇతర కీల‌à°• పాత్ర‌ల్లో à°¨‌టిస్తున్నారు. 


ఇక ఉగాది సంద‌ర్భంగా విడుద‌à°² చేసిన మోష‌న్ పోస్ట‌ర్‌కు à°µ‌స్తోన్న రెస్పాన్స్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌à°¨‌క్క‌ర్లేదు. à°ˆ మోష‌న్ పోస్ట‌ర్‌లో అగ్ని స్వ‌భావంతో ఉన్న‌ట్లు రామ్‌à°š‌à°°‌ణ్ పాత్ర‌ను, à°œ‌à°² స్వ‌భావంతో ఉన్న‌ట్లు ఎన్టీఆర్ పాత్ర‌ను ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి డిజైన్ చేశార‌ని అర్థ‌à°®‌వుతుంది.

 
అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి à°ˆ చిత్రాన్ని 2021 సంక్రాంతి సంద‌ర్భంగా à°œ‌à°¨‌à°µ‌à°°à°¿ 8à°¨ విడుద‌à°² చేయ‌డానికి సన్నాహాలు చేస్తున్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !