View

ఆర్ డి ఎక్స్ గా రాబోతున్న ఆర్ ఎక్స్ 100 ముద్దుగుమ్మ!

Sunday,March31st,2019, 07:18 AM

ఆర్ ఎక్స్ 100 చిత్రంతో కుర్రకారు మనసులను దోచుకున్న హీరోయిన్ పాయల్ రాజ్ ఫుత్ à°“ లేడీ ఓరియంటెడ్ సినిమా చేయబోతోంది. పవర్ ఫుల్ క్యారెక్టర్ తో తెరకెక్కనున్న à°ˆ సినిమా టైటిల్ 'ఆర్ à°¡à°¿ ఎక్స్'. à°ˆ టైటిల్ à°Žà°‚à°¤ పవర్ ఫుల్లుగా ఉందో అంతే పవర్ ఫుల్ పాత్రలో పాయల్ కనువిందు చేయనుందని తెలుస్తోంది. à°ˆ సినిమాలో à°…à°µ‌కాయ బిర్యానీ, హుషారు చిత్రాల్లో à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿ మెప్పించిన తేజ‌స్ హీరోగా à°¨‌టిస్తున్నాడు. à°ˆ సినిమా పూర్తి వివరాల్లోకి వెళితే...


శంకర్ భాను దర్శకత్వంలో నిర్మాత సి.కళ్యాణ్ à°ˆ చిత్రాన్ని నిర్మించనున్నారు. à°ª‌à°µ‌ర్‌ఫుల్ హీరోయిన్ సెంట్రిక్ కాన్సెప్ట్‌తో తెరకెక్కనున్న à°ˆ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం à°ˆ రోజు (31.3.2019) విజయవాడలో జరిగింది. విజ‌à°¯‌వాడ‌లో 4 రోజులు షూటింగ్ చేసి, à°† à°¤‌ర్వాత పోల‌à°µ‌à°°à°‚, రాజమండ్రి à°ª‌à°°à°¿à°¸‌à°° ప్రాంతాల్లో ఏక‌ధాటిగా 40 రోజులు షూటింగ్ చేయడానికి చిత్రం యూనిట్ ప్లాన్ చేసింది. మొత్తం షూటింగ్ ఆంధ‌ప్ర‌దేశ్‌లోనే జరగనుంది.


మరి ఈ లేడీ ఓరియంటెడ్ సినిమాతో పాయల్ రాజ్ ఫుత్ ఏ మేరకు ఆడియన్స్ ని అలరించనుందో వేచిచూద్దాం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !