View

మెగా కాంపౌండ్ పరిశీలనలో ఆ డైరెక్టర్.. మెగాస్టార్ కోసమే!

Friday,March06th,2020, 06:01 AM

మలయాళ సినిమా లూసిఫర్ తెలుగు రీమేక్ హక్కులను సొంతం చేసుకున్న మెగా పవర్ స్టార్ రాంచరణ్ à°† సినిమాకి కొన్ని మార్పులు, చేర్పులు చేయించాడట. à°ˆ మార్పులు, స్ర్కిఫ్ట్ à°•à°¿ తుదిమెరుగులు డైరెక్టర్ సుకుమార్ ఆధ్వర్యంలో జరిగాయట. దాంతో 'లూసిఫర్' తెలుగు రీమేక్ à°•à°¿ సుకుమార్ దర్శకత్వం వహిస్తాడని, మెగాస్టార్ చిరంజీవి హీరోగా à°ˆ సినిమా తెరకెక్కుతుందని వార్తలు వచ్చాయి. à°•à°¾à°¨à±€ సుకుమార్ à°ˆ సినిమాకి దర్శకత్వం వహించడం లేదు. వి.వి.వినాయక్, వంశీ పైడిపల్లి, హరీష్ శంకర్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి.


అయితే తాజా వార్తల ప్రకారం మరో డైరెక్టర్ ను ఈ రీమేక్ కోసం మెగా కాంపౌండ్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అతనెవరో కాదు...


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో 'సాహో' చిత్రానికి దర్శకత్వం వహించిన సుజిత్. 'లూసిఫర్' రీమేక్ à°•à°¿ దర్శకత్వం వహించే బాధ్యతను సుజిత్ చేతిలో పెడితే ఎలా ఉంటుందాని చిరు, రాంచరణ్ మధ్య చర్చలు జరుగుతున్నాయట. మరి ఫైనల్ à°—à°¾ à°ˆ అవకాశం సుజిత్ à°•à°¿ దక్కుతుందా లేక మరెవరైనా లైన్లోకి వస్తారా వేచిచూడాల్సిందే. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !