View

మిడిల్ క్లాస్ అబ్బాయి తో వరుణ్ తేజ్ హీరోయిన్ రొమాన్స్!

Friday,April21st,2017, 09:28 PM

మలయాళం చిత్రం 'ప్రేమమ్' లో ఓ హీరోయిన్ గా నటించింది సాయి పల్లవి. ఈ సినిమా తెలుగులో నాగచైతన్య హీరోగా రీమేక్ అయినప్పటికీ సాయి పల్లవికి మాత్రం తెలుగు వెర్షన్ లో నటించే అవకాశం రాలేదు. అయితే వరుణ్ తేజ్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతోన్న 'ఫిదా' చిత్రం ద్వారా టాలీవుడ్ అరంగేట్రం చేస్తోంది. ఈ సినిమా ఇంకా విడుదలవ్వలేదు, ఈలోపే అమ్మడు మరో సినిమాలో నటించే అవకాశం కొట్టేసింది.


న్యాచురల్ స్టార్ నాని హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించనున్నచిత్రం కోసం సాయి పల్లవిని హీరోయిన్ గా తీసుకున్నారట. ఈ సినిమాకి ' మిడిల్ క్లాస్ అబ్బాయి' టైటిల్ ని పిక్స్ చేయాలనుకుంటున్నారట. ఈ మిడిల్ క్లాస్ అబ్బాయితో రొమాన్స్ సాయి పల్లవిని టాలీవుడ్ లో మరో మెట్టు ఎక్కేలా చేస్తుందని చెప్పొచ్చు. ఫిదా, మిడిల్ క్లాస్ అబ్బాయి చిత్రాలతో సాయి పల్లవి టాలీవుడ్ లో జెండా పాతేస్తుందేమో చూద్దాం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !