View

చిత్రలహరి బార్ అండ్ రెస్టారెంట్ లో మెగా మేనల్లుడు, కళ్యాణి!

Sunday,June17th,2018, 12:55 PM

చిత్రలహరి బార్ అండ్ రెస్టారెంట్ లో కళ్యాణి ప్రియదర్శన్ అనగానే అసలు ఈ బార్ ఎక్కడుంది... అమ్మడు అక్కడకు ఎందుకు వెళ్లింది అనుకుంటున్నారా... ఈ పేరుతో బార్ అండ్ రెస్టారెంట్ లేదండి. కాకపోతే కళ్యాణి ప్రియదర్శన్ నటించబోతున్న ఓ సినిమాకి 'చిత్రలహరి బార్ అండ్ రెస్టారెంట్' టైటిల్ ని పరిశీలిస్తున్నారట. ఆ సినిమా వివరాల్లోకి వెళితే...


మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా 'ఉన్నది ఒక్కటే జిందగీ' ఫేం కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. కాగా ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. ఓ హీరోయిన్ గా కళ్యాణిప్రియదర్శన్ ని తీసుకున్నారట. సో... చిత్రలహరి బార్ అండ్ రెస్టారెంట్ లాంటి హాట్ టైటిల్ ని ఈ సినిమా కోసం పరిశీలిస్తున్నారంటే ఇది పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ అయ్యుంటుంది. మరి ఈ కమర్షియల్ ఎంటర్ టైనర్ లో సాయిధరమ్ తేజ్, కళ్యాణి ప్రియదర్శన్ జంట ఎలా ఉంటుందో వేచి చూద్దాం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !