View

చిత్రలహరితో మెగా మేనల్లుడు కొట్టేస్తాడట.. డేట్ ఫిక్స్?

Tuesday,January15th,2019, 12:08 AM

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం 'చిత్రలహరి' సినిమా చేస్తున్నాడు. 'నేను శైలజ' ఫేం కిశోర్ తిరుమల దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కళ్యాణి ప్రియదర్శన్, నివేథా పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న సాయిధరమ్ తేజ్ ఈ సినిమాపై ఫుల్ కాన్పిడెంట్ గా ఉన్నాడు. ఖచ్చితంగా హిట్ కొడతామనే నమ్మకంతో ఫుల్ జోష్ తో ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేస్తున్నాడు సాయిధరమ్ తేజ్. తాజా వార్తల ప్రకారం ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందని తెలుస్తోంది.


ఏప్రిల్ 12న సమ్మర్ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి దర్శక, నిర్మాతలు ఫిక్స్ అయ్యారట. ఆల్ రెడీ 70 శాతం షూటింగ్ పూర్తయిపోయిందట. ఫిబ్రవరి నెలాఖరుకల్లా ఈ చిత్రం షూటింగ్ పూర్తయిపోతుందట. దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చుతున్న ఈ చిత్రంతో మెగా మేనల్లుడు హిట్ కొట్టేస్తాడని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !