View

చరణ్ తో సమంత.. కొరటాల లెక్క ఇదేనట!

Tuesday,February11th,2020, 04:39 AM

మెగాస్టార్ చిరంజీవితో స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించనున్న #Chiru152 సినిమాలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఓ కీలక పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. చరణ్ పాత్ర నిడివి దాదాపు 40 నిముషాల పాటు ఉంటుందని తెలుస్తోంది. ఓ పాట, ఫైట్ ఉంటాయట. అలాగే రాంచరణ్ కి హీరోయిన్ కూడా ఉంటుందట. కాగా చరణ్ సరసన హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలనే చర్చలు జరుగుతున్నాయని సమాచారమ్.


తాజా వార్తల ప్రకారం బాలీవుడ్ à°•à°¿ చెందిన à°“ స్టార్ హీరోయిన్ ని తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారని వినికిడి. ఒకవేళ ఆమె డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోతే, సమంతను హీరోయిన్ à°—à°¾ తీసుకోవాలని కొరటాల శివ భావిస్తున్నట్టు తెలుస్తోంది. కొరటాల క్రియేట్ చేసిన హీరోయిన్ పాత్రకు సమంత యాఫ్ట్ à°—à°¾ ఉంటుందట. అలాగే చరణ్ తో కలిసి 'రంగస్థలం' సినిమాలో నటించింది. à°ˆ సినిమా హిట్ అయ్యింది. à°ˆ నేపధ్యంలో సమంతను హీరోయిన్ à°—à°¾ తీసుకోవడం ప్లస్ అవుతుందనే లెక్కలో కొరటాల ఉన్నారట. ఇదే కనుక జరిగితే 'రంగస్థలం' హిట్ పెయిర్ మరోసారి  రిపీట్ అవుతుంది. మరి ఫైనల్ à°—à°¾ à°ˆ సినిమాలో చరణ్ తో రొమాన్స్ చేసే అవకాశం సమంతకే దక్కుతుందో లేదో వేచిచూద్దాం. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !