View

#RRR లో మరో ఇద్దరు హీరోలు.. తాజా అప్ డేట్!

Wednesday,March20th,2019, 03:51 AM

350, 400 కోట్ల భారీ బడ్జెట్ తో ఇద్దరు స్టార్ హీరోలు ఎన్టీఆర్, రాంచరణ్ కాంబినేషన్ లో స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిపిందే. ఈ పాత్ర ఫ్లాష్ బ్యాక్ లో వస్తుందని, స్టోరీ లైన్ చెప్పిన వెంటనే సినిమా చేయడానికి అజయ్ దేవగన్ అంగీకరించాడని రాజమౌళి చెప్పారు. ఇదిలా ఉంటే...


ఈ సినిమాలో మరో ఇద్దరు హీరోలను నటింపజేయడానికి ప్లాన్ చేస్తున్నారట రాజమౌళి. బాలీవుడ్ హీరోలు సంజయ్ దత్, వరుణ్ ధావన్ ని #RRR లోని కీలక పాత్రలు చేయించడానికి రాజమౌళి ప్రయత్నాలు చేస్తున్నారట. కరణ్ జోహార్ తో రాజమౌళికి చక్కటి అనుబంధం ఉంది. ఈ నేపధ్యంలో కరణ్ జోహార్ హెల్ప్ తీసుకుని బాలీవుడ్ హీరోలతో చర్చలు జరుపుతున్నాడట రాజమౌళి. కరణ్ జోహార్ సహాయంతోనే అలియా భట్ ని #RRR కోసం ఒప్పించగలిగారట. సంజయ్ దత్, వరుణ్ ధావన్ కూడా అంగీకరిస్తే... ఈ సినిమా క్రేజ్ మరింత పెరిగిపోతుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !