View

సర్దార్ గబ్బర్ సింగ్ పంచాయితీ... పవన్ కళ్యాణ్ స్పందిస్తాడా?

Monday,February20th,2017, 03:57 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రం మెగాభిమానులను నిరాశపరచడంతో పాటు ఈ సినిమాని పంపిణీ చేసిన డిస్ట్రిబ్యూటర్స్ కి నష్టాలను మిగిల్చింది. ఈ నష్టాలను పూడ్చుకోవడానికి అప్పట్లో డిస్ట్రిబ్యూటర్స్లు నిర్మాత శరత్ మరార్ తో ఓ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారట. ఈ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న 'కాటమరాయుడు' చిత్రం పంపిణీ హక్కులను 'సర్దార్ గబ్బర్ సింగ్' వల్ల నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్ కి ఇవ్వడానికి నిర్మాత శరత్ మరార్ అంగీకరించారనే వార్తలు ఉన్నాయి. దాంతో 'సర్దార్ గబ్బర్ సింగ్' తో పోగొట్టుకున్న డబ్బును 'కాటమరాయుడు' చిత్రంతో పూడ్చుకోవచ్చని ఫిక్స్ అయిపోయారట డిస్ట్రిబ్యూటర్స్.


కాగా తాజా వార్తల ప్రకారం 'కాటమరాయుడు' రిలీజ్ దగ్గర పడుతుండటంతో ఈ చిత్రం హక్కులను తమకు ఇవ్వాల్సిందిగా కోరుతూ 'సర్దార్ గబ్బర్ సింగ్' డిస్ట్రిబ్యూటర్స్ నిర్మాత శరత్ మరార్ ని కలిసారట. కానీ శరత్ మరార్ ఇందుకు సుముఖంగాలేరని సమాచారమ్. 'కాటమరాయుడు' బడ్జెట్ ని మనసులో పెట్టుకుని ఇప్పుడు ఈ హక్కులు 'సర్దార్ గబ్బర్ సింగ్' డిస్ట్రిబ్యూటర్స్ కి ఇస్తే తాము నష్టపోవాల్సి వస్తుందని భావిస్తున్నారట శరత్ మరార్. కొత్తవారికి 'కాటమరాయుడు' హక్కులు ఇవ్వాలనుకుంటున్నారట. దాంతో 'సర్దార్ గబ్బర్ సింగ్' ని డిస్ట్రిబ్యూట్ చేసిన ముత్యాల రాందాస్, సంపత్ ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి, తమకు న్యాయం జరిపించాల్సిందిగా నిర్మాత శరత్ మరార్ ని, పవన్ కళ్యాణ్ ని కోరారు. మీడియా సమావేశం కాబట్టి ప్రాబ్లమ్ బహిరంగమవుతుంది. అప్పుడు శరత్ మరార్, పవన్ కళ్యాణ్ వీరితో చర్చించి ప్రాబ్లమ్ క్లియర్ చేసుకుంటారనేది ఈ డిస్ట్రిబ్యూటర్స్ ఆశ.అయ్యుంటుంది. మరి శరత్ మరార్, పవన్ కళ్యాణ్ స్పందిస్తారా... వేచి చూద్దాం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !