View

శశిలలిత లుగా తెరపై కనిపించేది ఎవరు.. పబ్లిసిటి స్టంటేనా?

Sunday,December17th,2017, 05:34 AM

'లక్ష్మీస్ వీర గ్రంథం' టైటిల్ తో కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఓ సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. వీరగ్రంథం సుబ్బారావు రెండో భార్యగా ఆయన జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశించడంతో పాటు కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్ర కథాంశం ఉంటుందని చెప్పాడు కేతిరెడ్డి. ఎన్టీఆర్ ఘాటులో ఈ చిత్రం ప్రారంభోత్సవం జరిపిన కేతిరెడ్డి, ఎన్టీఆర్ సొంత ఊరు నిమ్మకూరులో షూటింగ్ చేయడానికి ప్రయత్నాలు చేసాడు. అయితే ఇప్పటివరకూ ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అయితే ఆరంభమవ్వలేదు. దాంతో ఈ హడావిడి అంతా పబ్లిసిటీ స్టంట్ అని, కేతిరెడ్డి ఈ సినిమాని ముందుకు తీసుకెళతాడనే అనుమానాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇంకా ఈ సినిమా విషయంలోనే పూర్తి క్లారటీ ఇవ్వని కేతిరెడ్డి, తాజాగా జయలలిత, శశికళ జీవితాలను ఆధారంగా తీసుకుని సినిమా నిర్మిస్తానని ప్రకటించాడు.


'శశిలలిత' టైటిల్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు కేతిరెడ్డి తెలిపాడు. జయలలితకు జరిగిన ట్రీట్ మెంట్, జయలలిత జీవితంలో శశికళ పాత్ర గురించి ఈ సినిమాలో చూపించడం జరుగుతుందని చెప్పాడు. దాంతో ఈ సినిమాలో జయలలిత, శశికళ పాత్రలు ఎవరు చేస్తారనే చర్చ జరుగుతోంది. మరి ఈ సినిమా కూడా కేతిరెడ్డి పబ్లిసిటీ స్టంట్ లో భాగంగా ప్రకటించిందేనా, నిజంగానే ఈ చిత్రం సెట్స్ పైకి వెళుతుందా వేచి చూడాల్సిందే.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !