View

'సర్కారు వారి పాట' కోసం ఎంట్రీ ఇవ్వబోతున్న తమిళ్ హీరో?

Monday,June22nd,2020, 03:23 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా à°¡à±ˆà°°à±†à°•à±à°Ÿà°°à± పరశురామ్ à°¦à°°à±à°¶à°•à°¤à±à°µà°‚లో à°¤à±†à°°à°•à±†à°•à±à°•à°¨à±à°¨à±à°¨ 'సర్కారు వారి పాట' కు సంబంధించి మరో అప్ డేట్ బయటికి వచ్చింది. ఇటీవల à°ˆ సినిమా కోసం కన్నడ స్టార్ సుదీప్ ని విలన్ à°—à°¾ తీసుకున్నారనే వార్తలు à°µà°¿à°¨à°¿à°ªà°¿à°‚చాయి. అయితే సుదీప్  à°ˆ సినిమా కోసం ఇంకా సైన్ చేయలేదట. 


తాజా వార్తల ప్రకారం కోలీవుడ్ సీనియర్ హీరో అరవింద్ స్వామితో సంప్రదింపులు à°œà°°à±à°ªà±à°¤à±à°¨à±à°¨à°¾à°°à°¨à°¿ సమాచారమ్.  'ధృవ' చిత్రంలో స్టైలిష్ విలన్ à°—à°¾ అరవింద్ స్వామి కనబర్చిన నటనకు తెలుగు ఆడియన్స్ à°œà±‡à°œà±‡à°²à± కొట్టారు. 'సర్కారు వారి పాట' సినిమాలో à°µà°¿à°²à°¨à± రోల్ కూడా చాలా స్టైలిష్ à°—à°¾, పవర్ ఫుల్ à°—à°¾ ఉంటుందట. అందుకే అరవింద్ స్వామిని à°ˆ సినిమాలో నటింపజేయాలని, ఆయన అయితే à°ˆ క్యారెక్టర్ à°•à°¿ పూర్తి న్యాయం చేయగలరని à°¦à°°à±à°¶à°•, నిర్మాతలు భావిస్తున్నారట. అందుకే అరవింద్ స్వామిని à°¸à°‚ప్రదించి, ఆయనను à°ˆ సినిమాలో నటింపజేయడానికి ప్లాన్ చేస్తున్నారట. మరి ఫైనల్ à°—à°¾ à°ˆ సినిమాలో విలన్ à°—à°¾ ఎవరు నటిస్తారో వేచిచూద్దాం. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !