View

స్నేహం, ప్రేమ కాన్సెఫ్ట్ తో శర్వానంద్ కొత్త చిత్రం!

Wednesday,August28th,2019, 06:56 AM

à°¶‌ర్వానంద్ హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఎస్‌.ఆర్‌.ప్ర‌కాశ్ బాబు, ఎస్‌.ఆర్‌.ప్ర‌భు నిర్మాత‌లుగా శ్రీకార్తీక్ à°¦‌ర్శ‌à°•‌త్వంలో కొత్త చిత్రం à°ˆ రోజు చెన్నైలో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. షూటింగ్ కూడా నేటి నుండే ప్రారంభమ‌వుతుంది. à°ˆ చిత్రంలో `పెళ్ళిచూపులు` ఫేమ్ రీతూవ‌ర్మ హీరోయిన్‌à°—à°¾ à°¨‌టిస్తుంది. నాజ‌ర్‌, వెన్నెల‌కిషోర్‌, ప్రియ‌à°¦‌ర్శి కీల‌à°• పాత్ర‌ల్లో à°¨‌టిస్తున్నారు.


విడ‌దీయ‌లేని స్నేహం, ప్రేమ అనే అంశాల ఆధారంగా à°ˆ సినిమా తెరకెక‌à°•‌నుంది. ప్ర‌ముఖ à°¦‌ర్శ‌కుడు à°¤‌రుణ్ భాస్క‌ర్ à°ˆ చిత్రానికి డైలాగ్స్ రాస్తున్నారు. జాక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్న à°ˆ చిత్రానికి సుజిత్ సారంత్ సినిమాటోగ్ర‌à°«à±€ అందిస్తున్నారు. à°µ‌చ్చే ఏడాది వేస‌విలో సినిమాను విడుద‌à°² చేయడానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు.


à°¨‌టీన‌టులు:
à°¶‌ర్వానంద్, రీతూవ‌ర్మ‌, నాజ‌ర్‌, వెన్నెల కిషోర్‌, ప్రియ‌à°¦‌ర్శి à°¤‌దిత‌రులు
సాంకేతిక à°µ‌ర్గం:
à°¦‌ర్శ‌à°•‌త్వం: à°¶‌్రీకార్తీక్‌
నిర్మాత‌లు: ఎస్‌.ఆర్‌.ప్ర‌కాశ్ బాబు, ఎస్‌.ఆర్‌.ప్ర‌భు
బ్యాన‌ర్‌: డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్‌
డైలాగ్స్‌: à°¤‌రుణ్ భాస్క‌ర్‌
మ్యూజిక్‌: జాక్స్ బిజోయ్‌
సినిమాటోగ్ర‌à°«à±€: సుజిత్ సారంగ్‌
à°Žà°¡à°¿à°Ÿ‌ర్: శ్రీజిత్ సారంగ్‌
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: ఎన్‌.à°¸‌తీశ్ కుమార్‌
కాస్ట్యూమ్స్ స్టైలిస్ట్ :à°ª‌ల్ల‌వి సింగ్‌



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !