View

శ‌ర్వానంద్ ఆప‌రేష‌న్ పూర్తి.. 2 రోజుల్లో డిశార్జ్‌ - డా.గుర‌వారెడ్డి

Tuesday,June18th,2019, 08:04 AM

96 చిత్రీక‌à°°‌à°£‌లో స్కై డైవింగ్ శిక్ష‌à°£ తీసుకుంటున్న à°¸‌మయంలో à°¶‌ర్వానంద్ భుజం, కాలికి గాయాల‌య్యాల‌యి. షోల‌ర్డ్ బోన్ డిస్ లొకేట్ అయ్యింది. à°¶‌ర్వానంద్ వెంట‌నే థాయ్‌లాండ్ నుండి హైద‌రాబాద్ చేరుకుని, వెంట‌నే à°¸‌న్‌షైన్ హాస్పిట‌ల్లో జాయిన్ అయ్యారు. à°¸‌న్ షైన్ హాస్పిట‌ల్స్ à°®‌నేజింగ్ డైరెక్ట‌ర్ à°¡à°¾.గురవారెడ్డి ఆధ్వ‌ర్యంలో సోమ‌వారం à°¶‌ర్వానంద్ భుజానికి à°¶‌స్త్ర చికిత్స చేశారు. నాలుగు à°—à°‚à°Ÿ‌à°² పాటు à°¸‌ర్జ‌à°°à±€, ఐదు à°—à°‚à°Ÿ‌à°² పాటు ప్లాస్టిక్ à°¸‌ర్జ‌à°°à±€ à°œ‌రిగింది. ఆప‌రేష‌న్ à°¤‌ర్వాత మూడు à°—à°‚à°Ÿ‌à°² పాటు అబ్జ‌ర్వేష‌న్‌లో ఉంచారు. నిన్న సాయంత్రం ఐదు à°—à°‚à°Ÿ‌à°² à°¤‌ర్వాత ఐ.సి.యులో ఉంచారు. ఈరోజు (మంగ‌à°³‌వారం) ఉద‌యం à°ª‌à°¦‌కొండున్న‌à°° à°—à°‚à°Ÿ‌à°² à°¤‌ర్వాత రూమ్‌కు షిఫ్ట్ చేశారు.

 

à°¶‌స్త్ర చికిత్స అనంత‌à°°à°‚ à°¸‌న్ షైన్ హాస్పిట‌ల్స్ మేనేజింగ్ డైరెక్ట‌ర్, డాక్ట‌ర్ గుర‌వా రెడ్డి మాట్లాడుతూ - à°¶‌ర్వానంద్‌తో నాకు 15 ఏళ్లుగా మంచి అనుబంధం ఉంది. మా కుటుంబ à°¸‌భ్యుడిగా భావిస్తుంటాను. దుర‌దృష్ట‌à°µ‌శాతు థాయ్‌లాండ్‌లో à°œ‌à°°à°¿à°—à°¿à°¨ ప్ర‌మాదంలో à°¤‌à°¨ షోల్డ‌ర్ బోన్ ఫ్రాక్చ‌ర్ అయ్యింది. à°† ఫ్రాక్చ‌ర్ ఐదారు ముక్క‌లుగా అయ్యింది. à°¤‌ను మా హాస్పిట‌ల్‌కు రాగానే à°ª‌రీక్ష‌లు చేశాం. సోమ‌వారం మా మెడిక‌ల్ టీం à°¡à°¾.à°•‌à°®‌లాక‌ర్‌, à°¡à°¾.సుబ్ర‌à°®‌ణ్యం, à°¡à°¾.చంద్ర‌శేఖ‌ర్‌, ప్లాస్టిక్ à°¸‌ర్జ‌న్ à°¡à°¾.à°­‌వానీ ప్ర‌సాద్‌, à°Žà°¨‌స్త‌టీషియా à°¡à°¾.à°—à°¿à°°à°¿à°§‌ర్ à°¸‌హా నా ఆధ్వ‌ర్యంలో నాలుగు à°—à°‚à°Ÿ‌à°² పాటు à°¶‌స్త్ర చికిత్స à°œ‌రిగింది. బోన్ ఫ్రాక్చ‌ర్ ఐదారు ముక్క‌లుగా ఉండ‌à°Ÿà°‚ à°µ‌ల్ల చాలా టైం à°ª‌ట్టింది. అయితే ఆప‌రేష‌న్ à°¸‌క్సెస్‌ను ఫుల్‌à°—à°¾ పూర్తి చేశాం. రైట్ షోల్డ‌ర్ కాబ‌ట్టి స్టిఫ్‌à°—à°¾ ఉంటుంది. మామూలుగా కావ‌డానికి కొంత à°¸‌à°®‌యం à°ª‌డుతుంది. రెండు నెల‌à°² పాటు ఫిజియోథెర‌పీ చికిత్సను అందిస్తాం.  ఇది కాకుండా కాలిలో à°“ చిన్న ఫ్రాక్చ‌ర్ ఉంది. దీని గురించి పెద్ద‌à°—à°¾ కంగారు à°ª‌డాల్సిన à°ª‌నిలేదు. ఈరోజు ఐసియు నుండి రూమ్‌కు షిఫ్ట్ చేశాం. రెండు రోజుల్లో డిశ్చార్జ్ కూడా చేస్తున్నాం. à°ˆ రెండు గాయాలు à°¤‌ప్ప‌.. à°®‌రే à°¸‌à°®‌స్య‌లు లేవు. à°¤‌ను త్వ‌à°°‌గానే కోలుకుంటాడు అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !