View

రాంచరణ్, బోయపాటి #RC12 షాకింగ్ అప్ డేట్!

Tuesday,October30th,2018, 02:59 AM

మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న #RC12 చిత్రానికి సంబంధించి ప్రచారమవుతున్న ఓ వార్త అటు మెగాభిమానులతో పాటు సినీప్రియులను షాకింగ్ కి గురి చేస్తోంది. విషయమేంటంటే... ఈ సినిమా విడుదల వాయిదా పడిందని ఫిల్మ్ నగర్ టాక్. ఇదే కనుక నిజమైతే నిరాశపరిచే వార్త అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.


సంక్రాంతి కానుకగా జనవరి 11న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఇప్పటివరకూ షూటింగ్ పూర్తవ్వకపోవడంతో ఈ సినిమా విడుదలపై నీలినీడలు కమ్ముకున్నాయి. తాజాగా ఈ సినిమా బ్యాలెన్స్ షూటింగ్ ని కూల్ గా చేద్దామని రాంచరణ్ అంటున్నాడట. ఇంకా 30 నుంచి 25 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉందట. ఈ నేపధ్యంలో సినిమా విడుదలను వాయిదా వేద్దామని రాంచరణ్, బోయపాటి ఫిక్స్ అయిపోయారని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. పైగా నవంబర్ లో సెట్స్ పైకి వెళుతున్న #RRR సినిమా షూట్ లో పాల్గొనడానికి రాంచరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. దాంతో #RC12 రిలీజ్ వాయిదా వేయడానికి నిర్ణయించుకోవడం వల్లే రాంచరణ్ కూల్ గా రాజమౌళి సినిమాకి డేట్స్ కేటాయించేసాడని కూడా చెప్పకుంటున్నారు. ఈ వార్తల్లో ఎంతవరకూ నిజముందో తెలియాలంటే, #RC12 యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరి సంక్రాంతి రేస్ నుంచి తమ అభిమాన హీరో రాంచరణ్ సినిమా తప్పుకుంటుందనే వార్త నిజమైతే, మెగాభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !