View

'హిప్పీ' కోసం హాట్ ఐటమ్ సాంగ్ చేస్తున్న హాట్ హీరోయిన్!

Monday,April01st,2019, 04:35 AM

ఆర్ ఎక్స్ 100 సినిమాతో క్రేజీ హీరోగా పేరు తెచ్చుకున్న కార్తీకేయ ప్రస్తుతం 'హిప్పీ' చిత్రంతో బిజీగా ఉన్నాడు. టీ ఎస్ కృష్ణ దర్శకత్వంలో స్టార్ ప్రొడ్యూసర్ కలైపులి థాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది.


రామోజీ ఫిలిం సిటీలో వేసిన పబ్ సెట్లో ఈ సినిమా కోసం హాట్ ఐటమ్ సాంగ్ ని చిత్రీకరిస్తున్నారు. ఈ ఐటమ్ సాంగ్ కి కాలు కదుపుతోంది హాట్ ఐటమ్ గర్ల్ శ్రధ్ధాదాస్. పబ్ లో కార్తీకేయ తో కలిసి శ్రధ్ధాదాస్ చేస్తున్న ఈ ఐటమ్ సాంగ్ సినిమాకి హైలైట్ గా నిలవనుందని చిత్ర సన్నిహిత వర్గాలు అంటున్నాయి. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్ కి సూపర్ రెస్సాన్స్ వచ్చింది. ఈ నేపధ్యంలో సినిమాపై అంచనాలు పెరిగాయి. సో... ఆర్ ఎక్స్ 100 తో కుర్రకారుకు ఫేవరేట్ హీరో అయిన కార్తీకేయ ఈ సినిమాతో మరింతగా యూత్ కు దగ్గరయ్యే అవకాశముందని చెప్పొచ్చు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !