View

శ్రీను వైట్ల కి ఆ హీరోతో సినిమా కన్ ఫార్మ్ అవ్వలేదా?

Thursday,January31st,2019, 06:01 AM

'ఆగడు', 'బ్రూస్ లీ', 'మిస్టర్', 'అఅఆ'... ఈ నాలుగు సినిమాలు డైరెక్టర్ శ్రీను వైట్ల కెరీర్ ని డైలమాలో పడేసాయి. వరుస ఫ్లాపులతో ఇక శ్రీను వైట్ల కెరియర్ ముగిసిపోయినట్టేనని జనాలు మాట్లాడుకుంటున్నారు. అయితే శ్రీను వైట్ల ఓ స్టెప్ తీసుకున్నాడు. ఈ స్టెప్ వల్ల అతను మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడని ఫిల్మ్ నగర్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇంతకీ అతను తీసుకున్న స్టెప్ ఏంటీ అనే వివరాల్లోకి వెళితే...


శ్రీను వైట్ల, కోన వెంకట్, గోపీ మోహన్... ఈ ముగ్గురూ కలిసి టీమ్ గా వర్క్ చేసినప్పుడు సక్సెస్ లు చవిచూసారు. 'దూకుడు' వరకూ కలిసి వర్క్ చేసిన ఈ ముగ్గురూ ఇగో క్లాష్ లతో విడిపోయారు. ఈ ఇద్దరినీ వీడిన తర్వాత శ్రీను వైట్ల చేసిన సినిమాలు వరుసగా పరాజయం పాలవుతున్నాయి. ఇప్పుడు ఈ ఇద్దరితో కలిసిపోయాడు శ్రీను వైట్ల. ఈ నేపధ్యంలో శ్రీను వైట్ల, కోన వెంకట్, గోపీ మోహన్ మళ్లీ కలిసి ఓ ప్రాజెక్ట్ కోసం వర్క్ చేయబోతున్నారు. గోపీ మోహన్ కథ, కోన వెంకట్ డైలాగ్స్, శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ కి రంగం సిద్ధమవుతోందట.


కాగా ఈ ప్రాజెక్ట్ అఖిల్ అక్కినేనితో ఉంటుందని, శ్రీను వైట్ల తదుపరి సినిమా హీరో అఖిల్ అని వార్తలు ప్రచారమవుతున్నాయి. ఈ వార్తల్లో నిజంలేదట. ఇంకా శ్రీను వైట్లకి హీరో సెట్ అవ్వలేదట. ఓ హీరోతో సంప్రదింపులు జరుపుతున్నారని, త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని సమాచారమ్. మరి ఆ హీరో ఎవరో తెలుసుకోవాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !