View

హోం క్వారంటైన్ లో రాజమౌళి ఫ్యామిలీ.. కరోనా ఎలా సోకిందబ్బా!

Wednesday,July29th,2020, 04:00 PM

టాలీవుడ్ à°¸à±à°Ÿà°¾à°°à± డైరెక్టర్ రాజమౌళి కరోనా బారిన పడ్డారు. à°ˆ విషయాన్ని స్వయంగా రాజమౌళి తన ట్విట్టర్ ద్వారా తెలియజేసారు. కుటుంబసభ్యులకు లైట్ à°—à°¾ ఫీవర్ వచ్చింది. టెస్ట్ చేయించుకుంటే à°•à±‹à°µà°¿à°¡à± à°²à°•à±à°·à°£à°¾à°²à± ఉన్నట్టు à°¤à±‡à°²à°¿à°‚ది. మేమందరం హోం క్వారంటైన్ à°•à°¿ వెళ్లిపోతున్నాం అని ట్వీట్ à°šà±‡à°¸à°¾à°°à± రాజమౌళి. à°ˆ వార్త అందరినీ షాక్ à°•à°¿ గురి చేస్తోంది. ఎందుకంటే రాజమౌళి à°•à±à°Ÿà±à°‚బం ఖచ్చితంగా à°•à°°à±‹à°¨à°¾ à°ªà±ˆà°¨ పూర్తి అవగాహనతో à°‰à°‚టుంది కాబట్టి, ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అందుకే à°°à°¾à°œà°®à±Œà°³à°¿ కరోనా à°¬à°¾à°°à°¿à°¨ పడ్డారనే à°µà°¾à°°à±à°¤ షాక్ à°•à°¿ గురి చేస్తోంది. ఎవరి ద్వారా రాజమౌళికి కరోనా à°¸à±‹à°•à°¿à°‚దో తెలియాల్సి ఉంది. 


ప్రపంచ వ్యాప్తంగా à°•à°°à±‹à°¨à°¾ à°ªà°¾à°œà°¿à°Ÿà°¿à°µà± కేసులు à°°à±‹à°œà±à°°à±‹à°œà±à°•à±‚ పెరిగిపోతున్నాయి. బాలీవుడ్ లో కరోనా à°•à°²à°•à°²à°‚ మామూలుగా లేదు. à°¬à°¿à°—్ బి అమితాబ్ బచ్చన్ కు కరోనా పాజిటివ్ à°—à°¾ నిర్ధారణ అయ్యిందనే వార్త అందరినీ షాక్ à°•à°¿ గురి చేసింది. à°† తర్వాత అభిషేక్ à°¬à°šà±à°šà°¨à±, ఐశ్వర్యరాయ్ బచ్చన్, ఆరాధ్య బచ్చన్ à°•à°¿ కరోనా పాజిటివ్ à°—à°¾ తేలింది. ఐశ్వర్య, ఆరాధ్య à°¹à°¾à°¸à±à°ªà°Ÿà°²à± నుంచి డిశ్చార్జ్ అయ్యారు. బిగ్ బి అమితాబ్ మాత్రం ఇంకా హాస్పటల్లోనే ఉంటూ ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. ఇంకా చాలామంది సెలబ్రెటీలు à°•à°°à±‹à°¨à°¾ బారిన పడ్డారు. ఎన్నో సౌకర్యాలతో, కాస్ట్ లీ లైఫ్ ని ఎంజాయ్ à°šà±‡à°¸à±‡ సెలబ్రెటీలు à°¸à±ˆà°¤à°‚ కరోనా బారిన పడుతున్నారంటే à°ˆ మహమ్మారి ఏ రేంజ్ లో విజృంభిస్తుందో ఊహించవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ à°œà°¾à°—్రత్తగా ఉండాల్సిన టైమ్ ఇది. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !