View

#RRR ఆరంభం.. త్వరలో మాంచి ట్రీట్ ఇవ్వనున్న రాజమౌళి!

Monday,November19th,2018, 07:51 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్, స్టార్ డైరెక్టర్ రాజమౌళి క్రేజీ ప్రాజెక్ట్ #RRR షూటింగ్ ఈ రోజు (19.11.2018) భారీ సెట్ లో ఆరంభమయ్యింది. ఎన్టీఆర్, రాంచరణ్ పాల్గొనగా యాక్షన్ ఎపిసోడ్ ని చిత్రీకరించబోతున్నారు. కాగా ఈ సినిమాకి సంబంధించి ఓ తాజా అప్ డేట్ బయటికి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే...


ఈ నెలాఖరుకు #RRR టీజర్ పోస్టర్ ని విడుదల చేసి... అందరికీ మాంచి ట్రీట్ ఇవ్వాలని రాజమౌళి ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఈ పోస్టర్ కోసం రాజమౌళి కొన్ని షాట్స్ ప్లాన్ చేసారట. త్వరలోనే ఈ షాట్స్ ని చిత్రీకరించబోతున్నారని సమాచారమ్. ఈ పోస్టర్ ద్వారా ఎన్టీఆర్, చరణ్ లుక్స్ ఎలా ఉంటాయో రివీల్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట రాజమౌళి. సో... అతి త్వరలో రాజమౌళి ఇవ్వబోతున్న ట్రీట్ కోసం ఎదురుచూద్దాం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !