View

2 రోజులు.. #RRR గురించి ఎగ్జయిటింగ్ అప్ డేట్!

Tuesday,March12th,2019, 04:59 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్, స్టార్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న క్రేజీ ప్రాజెక్ట్ #RRR కి సంబంధించి బోల్డన్ని వార్తలు హల్ చల్ చేస్తుండటం తెలిసిన విషయమే. ఇందులో కొన్ని వార్తలు నిజాలు అయితే, కొన్ని వదంతులు. బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ ఈ సినిమా చేయడానికి నిరాకరించిందనేది జోరుగా ప్రచారమవుతున్న వార్త. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హల్ చల్ చేస్తున్న ఈ వార్తలో ఎంతవరకూ నిజముందో తెలీదు.


కాగా తాజా వార్తల ప్రకారం మరో రెండు రోజులు అంటే ఈ గురువారంనాడు రాజమౌళి మీడియాను మీట్ అవ్వబోతున్నారు. ఈ మీడియా మీట్ లో #RRR కి సంబంధించి కొన్ని ఎగ్జయిటింగ్ అప్ డేట్స్ ఇవ్వడానికి రాజమౌళి సమాయత్తమవుతున్నారట. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ని హైదరాబాద్ లో పూర్తి చేసుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ కోల్ కత్తా లో 45 రోజుల పాటు జరగనుంది. దాదాపు 300కోట్ల బడ్జెట్ తో నిర్మాత డి.వి.వి దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మరి రెండు రోజుల్లో జరగబోయే మీడియా మీట్ లో రాజమౌళి ఇవ్వబోతున్న అప్ డేట్స్ ఏంటో వేచిచూద్దాం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !