View

రాజమౌళి షాకింగ్ డెసిషన్.. #RRR తాజా అప్ డేట్!

Friday,December28th,2018, 05:31 AM

స్టార్ డైరెక్టర్ రాజమౌళి 'బాహుబలి' చిత్రాన్ని రెండు పార్ట్ లుగా చేయాలని ముందుగా అనుకోలేదు. అయితే ఈ చిత్రం రషెస్ చూసిన తర్వాత రెండు పార్ట్ లుగా చేసే స్కోప్ ఉందని గ్రహించి 'బాహుబలి' చిత్రాన్ని రెండు పార్ట్ లుగా తీసుకువచ్చారు. తాజాగా #RRR విషయంలో కూడా రాజమౌళి షాకింగ్ డెసిషన్ తీసుకునే వైపుగా ఆలోచిస్తున్నారని తెలుస్తోంది.


యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ చేస్తున్న #RRR మల్టీస్టారర్ ని రెండు పార్ట్ లుగా చేయాలని భావిస్తున్నారట రాజమౌళి. ఈ సినిమా 1930 బ్యాక్ డ్రాప్ తో పాటు, 2018 బ్యాక్ డ్రాప్ తో ఉంటుందట. ఈ నేపధ్యంలో 1930 బ్యాక్ డ్రాప్ ని ఓ పార్ట్ గా, 2018 బ్యాక్ డ్రాప్ ని రెండో పార్ట్ గా తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నారట రాజమౌళి. స్ర్కిఫ్ట్ కి స్కోప్ ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకూ నిజముందో తెలియాలంటే రాజమౌళి నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఏదేమైనా ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ రెండు పార్ట్ లు అంటే, ఇంతకంటే ఎగ్జయిటింగ్ న్యూస్ మరొకటి ఉందడని చెప్పొచ్చు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !