View

#RRR లోనూ అది రిపీట్.. బాహుబలి లా వర్కవుట్ అవుతుందా!

Tuesday,November13th,2018, 01:42 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ మల్టీస్టారర్ #RRR ప్రారంభోత్సవం ఈ 11న 11 గంటలకు ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ నెల 19 నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఆరంభంకానుంది. కాగా ఈ మల్టీస్టారర్ లో కూడా 'బాహుబలి' లో చేసిన ప్రయోగాన్ని చేస్తున్నారట రాజమౌళి. అదేంటంటే...


#RRR లో ట్రైబల్ కి సంబంధించి ఏ ఎపిసోడ్ ఉందట. ఈ ఎపిసోడ్ కోసం ఓ భాషను వాడాలనుకుంటున్నారట రాజమౌళి. 'బాహుబలి' లో 'కిలికి' అంటూ కొత్త భాషను పరిచయం చేసారు రాజమౌళి. ఇప్పుడు #RRR లో కూడా ఓ కొత్త భాషను వాడబోతున్నారట. పీరియాడికల్ చిత్రం కావడంతో అప్పుడు ట్రైబల్స్ ఏ భాష మాడ్లాడేవారు, ఇప్పుడు ట్రైబల్స్ మాట్లాడుతున్న భాష... ఇవన్నిపరిగణనలోకి తీసుకుని ఈ ఎపిసోడ్ కి డైలాగ్స్ రాయించాలనుకుంటున్నారట. అందులో భాగంగా ఓ కొత్త భాషను పరిచయం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. సో.. బాహుబలి కోసం వాడిన 'కిలికి' భాష వర్కవుట్ అయినట్టే, #RRR కోసం వాడబోతున్న భాష కూడా వర్కవుట్ అవుతుందేమో వేచిచూద్దాం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !