View

లాక్ డౌన్ ని ఫుల్లుగా వాడుకున్న డైరెక్టర్లు.. కొత్త ప్రాజెక్ట్ లు రెడీ!

Monday,May25th,2020, 06:01 AM

కరోనా à°µà±ˆà°°à°¸à± విజృంభణతో చిత్ర పరిశ్రమ లాక్ డౌన్ మోడ్ లో ఉంది. దాంతో à°¤à°¾à°®à± ఆల్ రెడీ చేస్తున్న సినిమాలను పక్కన పెట్టి, తదుపరి సినిమాలపై à°¦à±ƒà°·à±à°Ÿà°¿ సారించారు à°¸à±à°Ÿà°¾à°°à± డైరెక్టర్లు రాజమౌళి, కొరటాల శివ, పూరి జగన్నాధ్. లాక్ డౌన్ ని బాగా ఉపయోగించుకుంటున్న à°ˆ డైరెక్టర్లు ఇప్పటికే తదుపరి సినిమాల కోసం కథలు రెడీ చేసారట. à°† వివరాల్లోకి వెళితే...


యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో 'ఆర్ఆర్ఆర్' సినిమాని తెరకెక్కిస్తున్నారు రాజమౌళి.

మెగాస్టార్ à°šà°¿à°°à°‚జీవితో 'ఆచార్య' సినిమా చేస్తున్నారు కొరటాల à°¶à°¿à°µ. రౌడీ స్టార్ విజయ్ à°¦à±‡à°µà°°à°•à±Šà°‚డతో 'ఫైటర్' సినిమా చేస్తున్నారు పూరి జగన్నాధ్. అయితే లాక్ డౌన్ వల్ల  à°ˆ సినిమాల à°·à±‚టింగ్ లకు à°¬à±à°°à±‡à°•à±à°²à± à°ªà°¡à±à°¡à°¾à°¯à°¿. 


కాగా తన తండ్రి విజయేంద్రప్రసాద్ తో కలిసి మహేష్ బాబుతో à°šà±‡à°¯à°¬à±‹à°¤à±à°¨à±à°¨ à°¸à°¿à°¨à°¿à°®à°¾ కోసం à°•à°¥ ఫైనలైజ్ చేసారట à°°à°¾à°œà°®à±Œà°³à°¿. à°“ మంచి స్టోరీ లైన్ కుదిరినట్టు తెలుస్తోంది.

 
కొరటాల à°¶à°¿à°µ కూడా à°“ à°•à°¥ రెడీ చేసారట. à°ˆ à°•à°¥ ఏ హీరో కోసమనే విషయంలో క్లారటీ లేదు కానీ, అల్లు అర్జున్ కోసం అల్లు అరవింద్ మంతనాలు à°œà°°à±à°ªà±à°¤à±à°¨à±à°¨à°Ÿà±à°Ÿà± వినికిడి. అన్ని కుదిరితే 'ఆచార్య' తర్వాత అల్లు అర్జున్ తో కొరటాల à°¶à°¿à°µ సినిమా చేసే అవకాశముందని తెలుస్తోంది. 


అలాగే బాలయ్య కోసం పూరి జగన్నాధ్ à°“ à°•à°¥ రెడీ చేసారట. ఫోన్ లో బాలయ్యకు à°¸à±à°Ÿà±‹à°°à±€ లైన్ వినిపించారట. à°•à°¥ నచ్చడంతో బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దాంతో బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్న సినిమా తర్వాత పూరి దర్శకత్వంలోని సినిమాతో బాలయ్య ముందుకెళ్లే à°…వకాశముందని సమాచారమ్. దీని వల్ల బి.గోపాల్ సినిమా వెనక్కి వెళ్లిందని తెలుస్తోంది. ఎందుకంటే బి.గోపాల్, బాలయ్య కాంబినేషన్ సినిమా కోసం à°•à°¥ రెడీ అవ్వలేదట. 


సో... లాక్ డౌన్ ని à°ˆ డైరెక్టర్లు à°«à±à°²à±à°²à±à°—à°¾ వాడుకున్నారని à°šà±†à°ªà±à°ªà±Šà°šà±à°šà±. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !