View

మరో క్రేజీ ప్రాజెక్ట్ తో సుకుమార్.. మహేష్ తర్వాత ఆ హీరోతోనే!

Wednesday,October31st,2018, 02:29 AM

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం ప్రిన్స్ మహేష్ బాబు కోసం కథలు రెడీ చేస్తున్న విషయం తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' సినిమా చేస్తున్న మహేష్ బాబు à°† తర్వాత సుకుమార్ దర్శకత్వంలోనే సినిమా à°šà±‡à°¯à°¬à±‹à°¤à±à°¨à±à°¨à°¾à°¡à±. à°ˆ సినిమా తర్వాత à°“ క్రేజీ ప్రాజెక్ట్ à°•à°¿ సుకుమార్ à°°à°‚à°—à°‚ సిద్ధం చేస్తున్నాడని తెలుస్తోంది. à°† వివరాల్లోకి వెళితే...


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో సినిమా చేయాలని ఉందని గతంలో ఓ సందర్భంలో సుకుమార్ చెప్పాడు. ఇప్పుడా కోరికను నెరవేర్చుకోవడానికి సుకుమార్ సమాయత్తమవుతున్నాడని తెలుస్తోంది. ప్రభాస్ తో ఈ డైరెక్టర్ చర్చలు జరుపుతున్నాడట. కథ సిద్ధంగా ఉంటే, సినిమా చేయడానికి నో ప్రాబ్లమ్ అని ప్రభాస్ ఈ డైరెక్టర్ తో అన్నట్లు తెలుస్తోంది. దాంతో ప్రభాస్ కోసం ఓ స్టోరీ లైన్ తయారు చేసాడట. త్వరలోనే కథ వినిపించబోతున్నాడని సమాచారమ్. సో... అన్ని కుదిరి ప్రభాస్, సుకుమార్ కాంబినేషన్ సెట్ అయితే... టాలీవుడ్ లో మరో క్రేజీ ప్రాజెక్ట్ కి రంగం సిద్ధమైనట్టేనని చెప్పొచ్చు. 2020లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశముంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !