View

మెగా మేనల్లుడు కోసం సుకుమార్ తో మైత్రి...!

Friday,October26th,2018, 02:49 PM

డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన 'రంగస్థలం' చిత్రం ఎంతటి ఘనవిజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా విజయం సుకుమార్, మైత్రి మూవీ మేకర్స్ మధ్య గట్టి బంధం అల్లుకునేలా చేసింది. సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ఓ సినిమా నిర్మించడానికి మైత్రి మూవీ మేకర్స్ సమాయత్తమవుతోంది. మరోవైపు సుకుమార్ సొంత బ్యానర్ 'సుకుమార్ రైటింగ్స్', 'మైత్రి మూవీ మేకర్స్' కలిసి ఓ సినిమాకి శ్రీకారం చుట్టారు.


తన అసోసియేట్ బుచ్చిబాబు సానా ని దర్శకుడిగా పరిచయం చేస్తూ తన సొంత బ్యానర్ 'సుకుమార్ రైటింగ్స్' లో à°“ చిత్రాన్ని నిర్మించనున్నారు సుకుమార్. బుచ్చిబాబు సానా ఇంతకు ముందు సుకుమార్‌ దగ్గర దర్శకత్వశాఖలో పనిచేశారు. ‘రంగస్థలం’ చిత్రానికి రైట‌ర్‌à°—à°¾ కూడా వర్క్ చేసారు. à°ˆ సినిమా కోసం సుకుమార్ తో చేతులు కలుపుతున్నారు మైత్రి మూవీ మేకర్స్. సుకుమార్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మించనున్న à°ˆ సినిమాతో మెగా కాంపౌండ్‌ నుంచి మరో హీరో పరిచయం కానున్నాడు. ఆయన మరెవరో కాదు.. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, సాయిధరమ్‌తేజ్‌ సోదరుడు వైష్ణవ్‌ తేజ్‌. à°ˆ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చబోతున్నాడు. సో... మెగా కాంపౌండ్ నుంచి మరో హీరో రంగంలోకి దిగుతున్నాడు. మరి à°ˆ మెగా మేనల్లుడు కెరీర్ ఎలా ఉండబోతుందో వేచిచూద్దాం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !