View

ఖైదీ నెం.150 కోసం సూపర్ ప్లాన్.. ఫ్యాన్స్ కి పండగే!

Thursday,December01st,2016, 11:11 AM

మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ నెం.150' చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 11న గ్రాండ్ గా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 18న ఈ చిత్రం ఆడియో వేడుకను ఘనంగా జరపబోతున్నారట. మెగా పవర్ స్టార్ రాంచరణ్ నిర్మాత కావడంతో ఈ సినిమా విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వడంలేదు. తన తండ్రి రీ ఎంట్రీ గ్రాండ్ గా ఉండాలని భావిస్తున్న రాంచరణ్ ఈ చిత్రం ప్రమోషనల్ కార్యక్రమాల గురించి చాలా కేర్ తీసుకుంటున్నాడట. ఇందులో భాగంగా ఈ చిత్రానికి ఓ స్పెషల్ అట్రాక్షన్ ని యాడ్ చేయడానికి సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, రాంచరణ్ ప్లాన్ చేసారని సమాచారమ్. అదేంటంటే...


ఈ సినిమా కోసం ఓ ప్రమోషనల్ సాంగ్ చేయబోతున్నారట. ప్రమోషనల్ సాంగ్స్ ఎక్కువగా హిందీ సినిమాల కోసం చేస్తుంటారు. అల్లు అర్జున్ జులాయి కోసం దేవిశ్రీ ప్రసాద్ 'పకడో పకడో' సాంగ్ చేసాడు. ఈ ప్రమోషనల్ సాంగ్ కి దేవి, అల్లు అర్జున్ డ్యాన్స్ చేసారు. ఇప్పుడు ఖైదీ నెం.150 వ సినిమా కోసం ఓ ప్రమోషనల్ సాంగ్ స్వరపరిచి, అందులో చిరుతో కలిసి రాంచరణ్ చిందేసేలా ప్లాన్ చేసారట. చిరు, చరణ్ కలిసి ఓ పాటకు డ్యాన్స్ చేస్తే అభిమానులకు పండగలా ఉంటుంది. ఈ పాటను ప్రమోషన్ కోసం ఉపయోగిస్తే... ఫుల్ పబ్లిసిటీ ఖాయం. సినిమా ఎండింగ్ రోలింగ్ టైటిల్స్ లో ఈ పాటను యాడ్ చేయబోతున్నారట. అతి త్వరలో ఈ ప్రమోషనల్ సాంగ్ ని చిత్రీకరించబోతున్నారని సమాచారమ్.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !