View

'సైరా' డైరెక్టర్ కి సై చెప్పిన హీరో?

Monday,June15th,2020, 02:39 PM

'సైరా' నరసింహారెడ్డి సినిమా తర్వాత డైరెక్టర్ సురేందర్ రెడ్డి తదుపరి సినిమా ఇంకా ఆరంభమవ్వలేదు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కోసం à°“ à°•à°¥ రెడీ చేసారు à°¸à±à°°à±‡à°‚దర్ రెడ్డి. à°ˆ డైరెక్టర్ తో సినిమా చేయడానికి అల్లు అర్జున్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 'పుష్ప' సినిమా తర్వాత à°ˆ సినిమా ఆరంభమవ్వాల్సి ఉంది. అయితే కరోనా à°•à°¾à°°à°£à°‚à°—à°¾ 'పుష్ప' సినిమా షూటింగ్ పూర్తవ్వలేదు. దాంతో à°¸à±à°°à±‡à°‚దర్ రెడ్డి, అల్లు అర్జున్ సినిమా ఇప్పట్లో సెట్స్ పైకి వెళ్లే అవకాశంలేదు. à°ˆ నేపధ్యంలో à°¸à±à°°à±‡à°‚దర్ à°°à±†à°¡à±à°¡à°¿ మరో సినిమాని à°µà°°à±à°•à°µà±à°Ÿà± చేసుకున్నట్టు తెలుస్తోంది.


ఎనర్జిటిక్ రామ్ à°•à°¿ ఇటీవల డైరెక్టర్ సురేందర్ రెడ్డి à°“ స్టోరీ లైన్ చెప్పారట. à°† స్టోరీ లైన్ నచ్చడంతో రామ్ à°«à±à°²à± స్ర్కిఫ్ట్ రెడీ చేయమని చెప్పడం జరిగిందట. ప్రస్తుతం సురేందర్ రెడ్డి à°ˆ స్ర్కిఫ్ట్ à°ªà°¨à°¿ మీదే బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలోనే à°«à±à°²à± à°¸à±à°°à±à°•à°¿à°«à±à°Ÿà± తో రామ్ ని కలిసే అవకాశం ఉందని సమాచారమ్. స్ర్కిఫ్ట్ నచ్చితే à°°à°¾à°®à±, సురేందర్ à°°à±†à°¡à±à°¡à°¿ కాంబినేషన్ à°•à°¿ à°°à°‚à°—à°‚ సిద్ధమవ్వడం ఖాయమని తెలుస్తోంది. ఇదిలా ఉంటే...


రామ్ నటించిన 'రెడ్' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. కరోనా కారణంగా à°¥à°¿à°¯à±‡à°Ÿà°°à±à°¸à± à°®à±‚తబడ్డాయి. అవి తెరుచుకున్న తర్వాత à°ˆ సినిమా విడుదలవుతుంది. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !