View

తమన్నా డిమాండ్ కి తలొగ్గిన దర్శక, నిర్మాతలు!

Thursday,March14th,2019, 04:30 AM

'ఎఫ్ 2' చిత్రం సక్సెస్ మిల్క్ బ్యూటీ తమన్నాకి ఎనర్జీ బూస్టర్ లా వర్కవుట్ అవుతోంది. అమ్మడు ఈ సినిమా తర్వాత పారితోషికం విషయంలో అసలు తగ్గడంలేదని తెలుస్తోంది. తాజాగా తమన్నా ఓ సినిమా అంగీకరించింది. ఆ సినిమాకుగానూ 1.25కోట్లు డిమాండ్ చేసి మరీ పారితోషికం తీసుకుంటోంది. ఆ సినిమా వివరాల్లోకి వెళితే...


యాక్ష‌న్ హీరో గోపీచంద్, à°¤‌మిళ్ à°¦‌ర్శ‌కుడు తిరు కాంబినేష‌న్‌లో.. ఏకే à°Žà°‚à°Ÿ‌ర్టైన్మెంట్స్ à°ª‌తాకంపై à°“ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. à°ˆ సినిమాలో 'వీర్' ఫేం జరీన్ ఖాన్ సెకండ్ హీరోయిన్ à°—à°¾ నటిస్తోంది. మెయిన్ లీడ్ కోసం తమన్నాని సంప్రదించారట. సినిమా చేయడానికి అంగీకరించిన తమన్నా 1.25కోట్లు పారితోషికం కావాలని డిమాండ్ చేసిందట. ఇతర హీరోయిన్లు, తమన్నా క్రేజ్ ఇవన్ని లెక్కలు వేసుకున్న హీరో గోపీచంద్, నిర్మాత అనిల్ సుంకర, డైరెక్టర్ తిరు ఫైనల్ à°—à°¾ తమన్నావైపే మొగ్గుచూపారని సమాచారమ్. సో... తమన్నా, జరీన్ ఖాన్ à°ˆ సినిమా కోసం స్ర్కీన్ షేర్ చేసుకోబోతున్నారు. మరి à°ˆ సినిమా గోపీచంద్ కెరీర్ à°•à°¿ ఎలాంటి మలుపు అవ్వనుందో వేచిచూద్దాం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !