View

20 నిముషాలకు కోటి పుచ్చుకున్న తమన్నా.. 'ఎన్టీఆర్' కోసమే!

Thursday,October25th,2018, 12:06 PM

'ఎన్టీఆర్ - కథానాయకుడు' సినిమా కోసం జయప్రద పాత్రను తమన్నా చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో తమన్నా పాత్ర నిడివి 20 నిముషాల పాటు ఉంటుందట. కాగా ఈ 20 నిముషాల నిడివి ఉన్న పాత్ర చేయడం కోసం తమన్నా మాములుగా డిమాండ్ చేయలేదని సమాచారమ్.


కోటి రూపాయలు పారితోషికం కావాలని డిమాండ్ చేసిందట. ఎన్టీఆర్ నటించిన సినిమాల్లో 'అడవిరాముడు' సినిమాకంటూ ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ సినిమాలోని 'ఆరేసుకోబోయి..' పాటను ఎన్టీఆర్ పాత్ర చేస్తున్న బాలయ్య, జయప్రద పాత్ర చేస్తున్న తమన్నాపై చిత్రీకరించారు. అలాగే ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా మాత్రమే కాకుండా, ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో కూడా జయప్రదకు స్థానం ఉంది. ఈ నేపధ్యంలో 'ఎన్టీఆర్' బయోపిక్ లో జయప్రద పాత్ర ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇవన్ని పరిగణనలోకి తీసుకుని తమన్నా డిమాండ్ చేసిన పారితోషికం ఇవ్వడానికి నిర్మాతలు అంగీకరించారట. సో... మిల్కీ తనకు వచ్చిన అవకాశాన్ని బాగానే వర్కవుట్ చేసుకుందని చెప్పొచ్చు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !