View

తమన్నానే కాదు ఎన్టీఆర్ కూడా రెచ్చిపోయాడట!

Friday,September15th,2017, 03:29 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'జై లవ కుశ' చిత్రం ఈ 21న ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదలవుతోంది. ఈ రోజు (15.9.2017) ఈ చిత్రంలోని ఐదో పాటను రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రం ఆడియోతో పాటు ఈ పాటను విడుదల చేయలేదు. ఈ స్పెషల్ సాంగ్ ని ఈ రోజు సాయంత్రం విడుదల చేస్తున్నారు. ఈ స్పెషల్ సాంగ్ లో ఎన్టీఆర్ తో కలిసి చిందేసింది తమన్నా. కాగా పాట విడుదలకు ముందు ఈ పాటలోని తమన్నా లుక్ ని విడుదల చేసి సర్ ప్రైజ్ చేసింది 'జై లవ కుశ' టీం.


ఈ లుక్ చాలా హాట్ గా ఉంది. తమన్నా ఈ పాటలో ఫుల్లుగా రెచ్చిపోయిందని ఆమె ఫోజు చూస్తేనే తెలుస్తోంది. తమన్నా లుక్, డ్రెస్స్ ని చాలా గ్లామరస్ గా డిజైన్ చేసారు. ఇక ఎన్టీఆర్ కూడా మాస్ స్టెప్స్ తో ఈ పాట ఇరగదీసాడని తెలుస్తోంది. ఎన్టీఆర్ డ్యాన్స్ మూమెంట్స్ హైలైట్ గా నిలుస్తాయట. సో.. పక్కా మాస్ బీట్ తో సాగే ఈ సాంగ్ ఎన్టీఆర్ అభిమానులకు రెట్టింపు ఉత్సాహం ఇవ్వడం ఖాయం. ఈ రోజు సాయంత్రం 5.45 ని.షాలకు ఈ పాటలను రిలీజ్ చేస్తున్నారు. ఆల్ రెడీ ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ పాట మరింతగా అంచనాలు పెంచేస్తుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !