View

చుక్కలు చూపిస్తున్న తమన్నా.. రంగంలోకి వేరే హీరోయిన్?

Sunday,June17th,2018, 10:38 AM

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా తెరకెక్కుతోన్న 'సవ్యసాచి' చిత్రంలో మిల్క్ బ్యూటీ తమన్నా ఐటమ్ పాట చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఐటమ్ పాట కోసం డేట్ అడ్జెస్ట్ చేయలేకపోతోందట తమన్నా. దాంతో 'సవ్యసాచి' టీమ్ టెన్షన్ లో పడిపోయిందని సమాచారమ్.


ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో 'సవ్యసాచి' టీం త్వరితగతిన షూటింగ్ పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే 'క్వీన్' తెలుగు రీమేక్ 'దటీజ్ మహాలక్ష్మీ' తో బిజీగా ఉన్న తమన్నా ఈ ఐటమ్ పాట కోసం డేట్స్ కేటాయించలేకపోతోందట. దాంతో తమన్నా ప్లేస్ లో మరో హీరోయిన్ ని తీసుకుని ఐటమ్ పాట చిత్రీకరించాలని దర్శక, నిర్మాతలు భావిస్తున్నారట. మరి తమన్నాని ఏ హీరోయిన్ రీప్లేస్ చేస్తుందో... లేక తమన్నానే డేట్స్ అడ్జెస్ట్ చేసి ఈ ఐటమ్ పాట చేస్తుందో వేచి చూడాల్సిందే.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !