View

రాంచరణ్ అన్నయ్య, వదిన గా ఆ హీరో, హీరోయిన్..!

Saturday,January20th,2018, 09:14 AM

మెగాపవర్ స్టార్ రాంచరణ్, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ సినిమా రెగ్యులర్ షూటింగ్ నిన్న ఆరంభమైన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఒకప్పటి హీరోయిన్ స్నేహ, కోలీవుడ్ హీరో ప్రశాంత్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ పాత్రలను అద్భుతంగా డిజైన్ చేసాడట బోయపాటి. అయితే ఈ ఇద్దరూ చేయబోయే కీలక పాత్రలు ఏంటనే విషయం బయటికిరాలేదు.


తాజా వార్తల ప్రకారం రాంచరణ్ కి అన్నయ్యగా ప్రశాంత్, వదినగా స్నేహ నటిస్తున్నారట. వివేక్ ఒబెరాయ్ విలన్ గా అలరించనున్నాడు. ఈ క్యారెక్టరైజేషన్స్ ని బట్టి, బోయపాటి శ్రీను అద్భుతమైన ఫ్యామిలీ డ్రామాని తెరకెక్కించబోతున్నాడని ఊహించవచ్చు. మాములుగానే బోయపాటి సినిమాలో యాక్షన్ సన్నివేశాలు అదిరిపోతాయి. ఈ సినిమాలో కూడా అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్ లు ఉన్నాయట. సో... రాంచరణ్, బోయపాటి సినిమా పక్కా మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనుందని చెప్పొచ్చు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !