View

ముంబయ్ హీరోయిన్లు అందుకు సిద్ధపడే వస్తారు - తేజస్వి

Sunday,June14th,2020, 02:41 PM

తేజస్వి మదివాడ à°ªà±à°°à°¸à±à°¤à±à°¤à°‚ 'కమిట్ మెంట్' అనే సినిమాలో నటించింది. à°ˆ సినిమా ప్రమోషన్ లో భాగంగా à°“ చానెల్ à°•à°¿ ఇచ్చిన ఇంటర్య్వూలో à°•à±à°¯à°¾à°¸à±à°Ÿà°¿à°‚గ్ à°•à±Œà°šà± గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ముంబయ్ à°¹à±€à°°à±‹à°¯à°¿à°¨à±à°² గురించి తేజస్వి చేసిన వ్యాఖ్యలు à°¹à°¾à°Ÿà± టాపిక్ à°—à°¾ మారాయి. ఇంతకీ తేజస్వి ముంబయ్ à°¹à±€à°°à±‹à°¯à°¿à°¨à±à°² గురించి ఏం మాట్లాడిందంటే...


''టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ à°‰à°‚ది. చాలామంది హీరోయిన్లకు కాస్టింగ్ కౌచ్ అనుభవాలు ఉన్నాయి. కాకపోతే కొంతమంది బయటికి చెబుతారు. కొంతమంది కామ్ à°—à°¾ ఉంటారు. 90 శాతం మందికి కాస్టింగ్ కౌచ్ అనుభవాలున్నాయి. ఇక ముంబయ్ హీరోయిన్లు అయితే 'కమిట్ మెంట్స్' ఇవ్వడానికి à°¸à°¿à°¦à±à°§à°ªà°¡à±‡ à°µà°¸à±à°¤à°¾à°°à±. అందుకే వారికి అవకాశాలు వస్తాయి. టాప్ పొజిషన్ à°•à°¿ చేరుకుంటారు. అలా అని ముంబయ్ నుంచి వచ్చే ప్రతి హీరోయిన్ 'కమిట్ మెంట్స్' à°•à°¿ గ్రీన్ సిగ్నల్ ఇస్తారని చెప్పను కానీ, చాలావరకూ à°…ందుకు అంగీకరించే à°µà°¸à±à°¤à°¾à°°à±. ఎక్స్ à°ªà±‹à°œà°¿à°‚గ్, లిప్ à°•à°¿à°¸à± లాంటివి à°šà±‡à°¯à°¡à°¾à°¨à°¿à°•à°¿ అసలు వెనుకాడరు'' అని కామెంట్ చేసింది తేజస్వి. మరి తేజస్వి కామెంట్స్ à°Žà°²à°¾à°‚à°Ÿà°¿ కాంట్రవర్సీకి దారి తీస్తుందో వేచిచూడాల్సిందే. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !