filmybuzz

View

రాంచరణ్ మాటిచ్చాడట.. వాడుకుని వదిలేసే టైప్ కాదు!

Thursday,August24th,2017, 05:54 AM

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతమందించబోతున్నాడనే వార్తలు ప్రచారమయ్యాయి. చిరు పుట్టినరోజునాడు విడుదల చేసిన టీజర్ కి తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. దాంతో చిరు 151వ చిత్రం 'సైరా నరసింహారెడ్డి' కి తమనే సంగీత దర్శకుడని అందరూ ఫిక్స్ అయిపోయారు. అయితే అలా జరగలేదు. ఏ.ఆర్.రహమాన్ ని ఈ సినిమా కోసం తీసుకున్నారు. దాంతో టీజర్ కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన తమన్ కి మెగా కుటుంబం హ్యాండిచ్చిందని మాట్లాడుకుంటున్నారు. కానీ అలాంటిదేం జరగలేదని తెలుస్తోంది.


రహమాన్ ని ట్రై చేస్తున్నాం.. అతను ఒప్పుకుంటే ఈ సినిమాకి పాటలందించే అవకాశం నీకు ఉండదు అని తమన్ కి ఆల్ రెడీ చెప్పేసారట. ఇందుకు తమన్ కూడా ఒకే అనేసాడట. అలా తమన్ 'సైరా నరసింహారెడ్డి' టీజర్ కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. టీజర్ విడుదలై అందరినీ ఆకట్టుకుంటోంది. మెగా కుటుంబానికి కూడా తమన్ వర్క్ ఇంప్రెస్ చేసిందట. దాంతో తమన్ కి ఓ మాటిచ్చాడట రాంచరణ్.


'సైరా నరసింహారెడ్డి' కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించినందుకుగానూ తమన్ కి బాగానే పారితోషికం ముట్టచెబుతున్నాడట రాంచరణ్. పైగా భవిష్యత్తులో తను చేయబోయే సినిమాకి సంగీతం సమకూర్చే అవకాశం ఇస్తానని కూడా మాటిచ్చాడట రాంచరణ్. ఇంతకంటే తమన్ కి కావాల్సిందేముంది. ఆల్ హ్యాపీస్... సో... తమన్ ని వాడుకుని వదిలేయడం లేదు. ప్రతిఫలం కూడా దక్కుతోంది అని చెప్పొచ్చు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుంటో ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. స ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన విషయం తెలిసిందే. తదుప ..

Read More !

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఓ క్రేజ్ ఉంది. దీనికి కారణం వెంకీ హ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

Gossips

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Read More !