View

అల్లు అర్జున్ కి తల్లవుతున్న చిరు హీరోయిన్!

Tuesday,February19th,2019, 03:54 AM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అల్లు అర్జున్ తల్లి పాత్ర కోసం నగ్మాని తీసుకున్నారని తెలుస్తోంది. త్రివిక్రమ్ గత సినిమాల్లో నదియా, ఖుష్భూ తల్లి పాత్రల్లో నటించి మెప్పించారు. ఈ పాత్రలను త్రివిక్రమ్ తీర్చిదిద్దిన వైనం సూపర్. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాలోని తల్లి పాత్రను కూడా త్రివిక్రమ్ అద్భుతంగా తీర్చిదిద్దాడట. ఈ పాత్ర గురించి నగ్మాకి చెప్పడం, ఆమె ఈ సినిమా చేయడానికి అంగీకరించడం జరిగిందని తెలుస్తోంది.


1990లో నగ్మా హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. చిరంజీవి 'ఘరానా మొగుడు' చిత్రంలో నగ్మా గ్లామర్, నటన తెలుగు ఆడియన్స్ మర్చిపోలేరు. ఆ తర్వాత ఎన్టీఆర్ 'అల్లరిరాముడు' చిత్రంలో తల్లి పాత్ర చేసిందిగానీ వరుసగా సినిమాలు చేయలేదు. ఇప్పుడు మళ్లీ తల్లి పాత్ర చేయడానికి అంగీకరించిందని తెలుస్తోంది. మరి ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేస్తుందేమో వేచిచూడాల్సిందే.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !